పాటతో పరమార్ధం - నేలతో నీడ అన్నది (పేరడీ) - మంచి రోజులు వచ్చాయి - ఏఎన్ఆర్, కాంచన, కృష్ణం రాజు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,436; 104 తత్వాలు (Tatvaalu) and views 226,430.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Nelato needa annadi (Parody) - Manchi Rojulu Vachayi - ANR, Kanchana, Krishnam Raju

సమాజము అంటే మనందరము, అంటే అన్ని కుటుంబాలు. అందరూ కలసి మెలసి ఉండాలి. కానీ వర్గాలు కులాలు గా విడిపోయాయి. ధనిక బీదలు కూడా దూరంగా ఉంటున్నారు, ఒకే వర్గం అయినా కూడా.

ఒకే సంఘములో పార్టీలో ఒకరికొకరికి పడదు, ఆఖరికి ఒక ఇంట్లో కూడా. పైకి కలసి మెలసి ఉన్నా, లోన ఆలోచనలు ఆచరణలు వేరు వేరు, కపటం నాటకం అవసరం అవకాశం, ఇదే ముఖ్యం.

అంటే మనకు కనపడుతూ కనపడకుండా, అంటరానితనము, ఒంటరితనము, అనాదిగా ఈ మరియు ప్రతి జాతికి, అదే మూర్ఖగుణము. మరలా అందరూ దేవుని సంతానం అంటారు. తోటి జీవితో బతకలేమని, ఇంకో జీవి అంటున్నది.

పెళ్ళి అయితే, ముదుసలి అమ్మా నాన్న అత్త మామ లను వదిలేస్తారు, ఒంటరివారిని అనాధలను పట్టించుకోరు. మరి అదే పని, పంచభూతాలు చేస్తే, తట్టుకోగలమా? ప్రతి ఒక్కరూ ఆలోచన చెయ్యాలి.

ఇక సమభావం సమధర్మం, సహజీవన మనివార్యం, తెలుసుకొనుట మన ధర్మం, తెలియకుంటే మన ఖర్మం, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో ఒకరి కొకరు హాని చేస్తూ చివరకు అందరూ పతనము అవుతారు.

నేలతో., నీడ అన్నది, నను తాకరాదని
పగటితో., రేయి అన్నది, నను తాకరాదని
నీరు తన్ను తాకరాదని.., గడ్డి పరక అన్నది
తోటి జీవితో బతకలేమని.., ఇంకో జీవి అన్నది ||నేలతో నీడ||

వేలికొసలు తాకనిదే.., వీణ పాట పాడే.నా.
చల్లగాలి తాకనిదే.., నల్ల మబ్బు కురిసే.నా
తల్లి తండ్రి, ఒకరినొకరు, తాకనిదే..
నీవు లేవు.., నేను లేను.. 2
లోకమే లేదులే ||నేలతో నీడ||

రవికిరణం తాకనిదే.., నవ కమలం విరిసేనా
మధుకుంతం తా.కనిదే.., మందారం మురిసే.నా
భావం భావం తాకనిదే, మనసు మనసు కలవనిదే
మమత లేదు.., మనిషి లేడు..2
మనుగడయే లేదులే ||నేలతో నీడ||

అంటరానితనము.., ఒంటరితనము..
అనాదిగా ఈజాతికి, అదే మూర్ఖగుణము 2
ఇక సమభావం సమధర్మం, సహజీవన మనివార్యం..
తెలుసుకొనుట నీ ధర్మం, తెలియకుంటే నీ ఖర్మం ||నేలతో నీడ||

Starring: ANR, Kanchana;Music :T Chalapathi Rao ;Lyrics-Devulapalli Krishnasasthri;Singers :Ghantasala;Producer:SS Balan; Director: V Madhusudhana Rao; Year: 1972 Manchirojulu Vachayi  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,436; 104 తత్వాలు (Tatvaalu) and views 226,430
Dt : 14-Jul-2023, Upd Dt : 14-Jul-2023, Category : Songs
Views : 319 ( + More Social Media views ), Id : 1838 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Nelato , needa , annadi , Parody , Manchi , Rojulu , Vachayi , ANR , Kanchana , Krishnam , Raju , ghantasala , Manchirojulu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content