Mental peace, BP Sugar Any diseases, Family Other issues, Graha Shanti, out of control? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,828; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*Mental peace, BP Sugar and Any other diseases, Family and Other issues, Planetary peace/ Graha Shanti, out of control?*

*మానసిక ప్రశాంతత, బిపి షుగర్ మరియు మరేదైనా వ్యాధులు, కుటుంబ మరియు ఇతర సమస్యలు, గ్రహ శాంతి, నియంత్రణలో లేవా?*

Stiratva, Unbiased, Kathina Sadhana,Confidential స్తిరత్వం, నిష్పక్షపాతం, కఠిన సాధన, గోప్యత

Tell the truth, clean the source నిజం చెప్పు, మూలం శుభ్రం కు

Only through known people తెలిసిన వారి ద్వారా మాత్రమే

1* 10+ yrs living guru seva, Divine Upasana, Ayurveda
2* 215+ weeks temple 108 pradakshin, left Govt Job
3* 20+ years Vegetarian, Mat sleep, Vaksuddi, Chittasuddi
4* Connection between physical and mental illness?
5* Overcoming Arishadvarga Ashtavyasana slavery
6* Not temporary relief on top, but treatment of root/ source
7* Not a drug that causes other problems, just food
8* No lakhs spending or visiting, just household items
9* 10+ yrs practical exp is qualification
10* Try for 6 months with food and mental control
11* You are the doctors of your home
12* 1900+ good words articles, 500+ songs poems hymns
13* Purification effort/ encouragement – Vaksuddi, writing mental vocal and health purification/ cleaning
14* Encouraging others, to free them from future hardships

1* 10+ ఏళ్ళ సజీవ గురు సేవ, దైవ ఉపాసన, ఆయుర్వేదం
2* 215+ వారాలు, దేవాలయ 108 ప్రదక్షిణ , ప్రభుత్వ జాబ్ వదలడం
3* 20+ ఏళ్ళ శాఖాహారం, చాప నిద్ర, వాక్సుద్ది, చిత్తశుద్ది
4* శారీరక, మానసిక రోగం తో సంధానం?
5* అరిషడ్వర్గ అష్టవ్యాసన బానిసత్వం ను జయించడం
6* పైపై తాత్కాలిక ఉపశమనం కాదు, మూలానికి చికిత్స
7* ఇది ఇతర సమస్యలు తెచ్చే మందు కాదు, కేవలం ఆహారం
8* లక్షల ఖర్చు, తిరగడం లేదు, కేవలం ఇంటి దినుసులు
9* 10+ ఏళ్ళ ప్రాక్టికల్ అనుభవమే అర్హత
10* 6 నెలలు ఆహార మానసిక నియత్రణతో ప్రయత్నం చెయ్యండి
11* మీ ఇంటికి మీరే వైద్యులు
12* 1900+ మంచి మాటల కధనాల రాత, 500+ పాటలు పద్యాలు శ్లోకాలు
13* శుద్ధి ప్రయత్నం/ ప్రోత్సాహం - వాక్సుద్ది, వ్రాత మనసు గాత్ర మరియు ఆరోగ్య శుద్ది
14* ఇతరులను ప్రోత్సహించడం,భవిష్యత్ కష్టాల నుండి విముక్తికి

Mental Peace/ Weakness, BP Sugar and Any other diseases, Family and Elderly and Other common issues, World illusions, Graha Shanti, Panchabhut protection, out of control? - Remedies

మానసిక ప్రశాంతత/ బలహీనత, బిపి షుగర్ మరియు మరేదైనా వ్యాధులు, కుటుంబ మరియు పెద్ద వయసు మరియు ఇతర సాధారణ సమస్యలు, ప్రాపంచిక భ్రమలు, గ్రహ శాంతి, పంచభూత రక్షణ, నియంత్రణలో లేవా? - చిట్కాలు

Get free consultation counseling help, to control it, Depending on the individual situation, by getting rid of bad food/ habits/ beliefs.

చెడు ఆహారం/ అలవాట్లు/ నమ్మకాల నుండి విముక్తి ద్వారా, వ్యక్తిగత పరిస్తితిని బట్టి, దాన్ని నియంత్రించడానికి, ఉచిత సలహా కౌన్సెలింగ్ సహాయాన్ని పొందండి.

No disease can be cured/ controlled by only medicine. There should also be mental strength and peace of mind. If money is lost, we can get it again, but if we lost a life/ bond, can we bring it back?

కేవలం మందుకే, ఏ రోగమైనా తగ్గదు/ అదుపులో ఉండదు. మానసిక బలం, మనశ్శాంతి కూడా ఉండాలి. ధనం పోతే మరల సంపాదించవచ్చు, కానీ జీవం/బంధం పోతే తీసుకు రాగలమా?

Even if you want to give us a rupee, you have to prove your Arishadvarga Ashtavyasana Jayam, Living Guru Seva, Shanivara Sadhanas etc with evidence. So it is impossible for you. So this is completely free.

మీరు మాకు రూపాయి ఇవ్వాలనుకున్నా, మీ అరిషడ్వర్గ అష్టవ్యసన జయం, సజీవ గురువు సేవ, శనివార సాధనలు లాంటివి సాక్ష్యం తో నిరూపించాలి సుమా. అది మీకు అసాధ్యము, కాబట్టి ఇది పూర్తిగా ఉచితం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,828; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446
Dt : 05-Dec-2023, Upd Dt : 05-Dec-2023, Category : General
Views : 166 ( + More Social Media views ), Id : 1959 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : mental , peace , bp , sugar , diseases , family , issues , planetary , peace , graha , shanti , control
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content