Jalaneti Yoga practice జలనేతి యోగా ప్రక్రియ - Health - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,956,706; 104 తత్వాలు (Tatvaalu) and views 231,099.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Jalaneti is a simple but effective process of cleansing the nasal passages with salt water using a copper/ ceramic jalaneti pot.

జల నేతి అనేది రాగి/ సిరామిక్ జల నేతి కుండను ఉపయోగించి ఉప్పు నీటితో నాసికా భాగాలను శుభ్రపరిచే సరళమైన కానీ ప్రభావవంతమైన ప్రక్రియ.

The process makes breathing easier by helping air enter the lungs unimpeded by mucus and dirt which easily builds up during the day.

పగటిపూట సులభంగా పేరుకుపోయే శ్లేష్మం మరియు ధూళి ద్వారా, గాలిని ఊపిరితిత్తులలోకి ప్రవేశించడంలో సహాయపడటం ద్వారా, ఈ ప్రక్రియ శ్వాసను సులభతరం చేస్తుంది.

Jalaneti is a yoga practice. For this process, one spoon of common salt or non-iodized sea salt should be added to half a liter of water, boiled well and warmed.

జలనేతి అనునది ఒక యోగా ప్రక్రియ. ఈ ప్రక్రియకు అర లీటరు నీటికి ఒక స్పూను సైంధవ లవణం గానీ అయోడిన్ లేని సముద్రపు ఉప్పును గానీ కలిపి, బాగా మరిగించి గోరువెచ్చగా అయిన తరువాత వాడాలి.

Using a device specially made for Jalaneti (jala ​​neti pot), water is pumped through one hole in the nose, and water comes out through another hole in the nose.

జలనేతి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పరికరం (జల నేతి పోట్) ఉపయోగించి, ముక్కు లోని ఒక రంధ్రం ద్వారా నీటిని పంపితే, ముక్కు యొక్క మరియొక రంధ్రం ద్వారా, ఆనీరు బయటకు వచ్చేస్తుంది.

Thus, all the impurities formed in the nose come out, all breathing difficulties are removed and relief is obtained. Both the nostrils should be cleaned in the same process.

తద్వారా ముక్కులో ఏర్పడిన మలినాలన్నీ బయటకు వచ్చి, శ్వాస ఇబ్బందులన్నీ తొలగి, ఉపశమనం పొందుతారు. ముక్కు యొక్క రెండు రంధ్రాలనూ, ఇదే ప్రక్రియలో శుభ్రపరుచుకోవాలి.

This yoga process is very useful for relief when suffering from nasal congestion, asthma, sinusitis, etc. It is best to follow the Guru's advice and instructions before practicing this process.

సాధారణంగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినపుడు, ముక్కు దిబ్బడ లేదా ఆస్త్మాతో బాధ పడుతున్నప్పుడు, సైనసైటిస్ తో బాధపడుతున్నప్పుడు ఉపశమనం కొరకు ఈ యోగా ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను సాధన చేయడానికి ముందు గురువు యొక్క సలహాలు, సూచనలను అనుసరించడం ఉత్తమం.

Also good for for Pranayama and spirituality practice. No matter what health issues we get, the first trouble that comes is nasal breathing.

ప్రాణాయామము, అధ్యాత్మికతకు కూడా, ఇది మంచి ఉపయోగము. మనకు ఎటువంటి రోగాలు వచ్చినా, మొదటి ఇబ్బంది వచ్చేది ముక్కు శ్వాసనే.

Jalaneti Yoga practice cleansing nasal passages with warm salt water, jala neti pot  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,956,706; 104 తత్వాలు (Tatvaalu) and views 231,099
Dt : 26-Dec-2022, Upd Dt : 26-Dec-2022, Category : Health
Views : 543 ( + More Social Media views ), Id : 1666 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jalaneti , yoga , practice , cleansing , nasal , passages , warm , salt , water , jalaneti , pot
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content