మాతృదేశం, మాతృభాష, మాతృప్రేమ మరచిన కుసంస్కారము వారికి, అశాంతి తప్ప ఏమి మిగలదు - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2139 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2174 General Articles and views 2,220,120; 104 తత్వాలు (Tatvaalu) and views 245,336.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

40 ఏళ్లుగా ఎన్నో నేర్చుకున్నావు జీవిత పాఠాలు, ఎన్నో ఎన్నెన్నో బాధలు ఎదుర్కొని. కొందరికి 20 ఏళ్ళ కే జ్ఞానోదయమై, వాస్తవ వాసనల ప్రపంచం మిధ్య అని తెలుసు.

కనీసం ఇప్పుడు అయినా దాచుకోకుండా, ఆ అనుభవాలను జ్ఞానం ను, మిగతా వారికి పంచు, తేట తెలుగు లో, మన మాతృభాష లో. కరోనా తో వెళితే, మరలా ఈ బాకీ తీర్చుకోవడానికి రావాలి మరి, ఇవే పాట్లు పడాలి మరలా.

రెండు లైన్ల తో మొదలు చాలు మొదటి ప్రయత్నము, రెండేళ్లు గా ప్రాధేయ పడుతున్నా, మరలా ఇంకొకరి ని నువ్వు ఇలాగే అడగాల్సి ఉంటుంది సుమీ.

మొదట ఏదైనా కష్టమే, 40 ఏళ్ళు బతకడం కష్టం కాదా? మనము పుట్టడమే ఎంతో కష్టం, ఎంతమంది నో కష్టపెట్టి, ఇక్కడ దాకా వచ్చాం.

సాధనమున సమకూరు ధరణి లోని విద్యల నెల్ల అని విన్నావు, సంపాదన కోసము ఎన్నో నేర్చుకున్నావు. మాతృదేశం, మాతృభాష, మాతృప్రేమ మరచిన కుసంస్కారము వారికి, అశాంతి తప్ప ఏమి మిగలదు, చివరకు వెంటపడి తరిమే ద్రోహం తప్ప.

మాతృభాష కు, నీ వంతు ఓ మాట సాయం కృతజ్ఞతతో మిత్రమా, సోషల్ మీడియా లో లేదా బంధుమిత్రులు తో. మనసు తో, తెలుగు లో స్పందిస్తావు కదూ.

కనీసం నన్ను నిందిస్తూ అయినా రెండు తెలుగు మాటలు పెట్టు చాలు ఇలా - తలనొప్పి గా ఉంది నీ తెలుగు చదవలేక ప్రతి దానికి జవాబు రాయలేక అనైనా. సంవత్సరముగా నీ సంస్కార మెస్సేజ్ లను చదవలేదు, చదవను. తెలుగు రాసావు అంటే అదో తృప్తి, అది తిట్టు అయినా కూడా. రేపు మనది కాదు, కృతజ్ఞతలు నేడే తెలపాలి.

స్పందించని మంచి మనసు కన్నా, స్పందించిన చెడు మనిషే గొప్ప అని ఈ ప్రపంచం సాగుతోంది చాటుతుంది. గమ్ముగా ఉండి పాపం లో భాగమా, ప్రయత్నం చేసి ఓడి పుణ్యం లో భాగమా, ఏది కోరుతున్నామో మన ఇష్టం. మన ఎన్నికే, మనకు రాబోవు ఫలితం సుమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2174 General Articles and views 2,220,120; 104 తత్వాలు (Tatvaalu) and views 245,336
Dt : 28-Jul-2020, Upd Dt : 28-Jul-2020, Category : Request
Views : 967 ( + More Social Media views ), Id : 616 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : who forgot , motherland , mother tongue , mother love , nothing left , unrest
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content