APLatestNews.com top Banner

Social Media links
కరోనా సమయములో ప్రజలతో మమేకమైన కార్మికుడు శ్రామికుడు సేవకుడు తిరుపతి ఎమ్మెల్యే భూమన - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 నిమిష చదువు సమయం.

తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి గారు (around age 61) అంటే బహుశా తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. ప్రజలతో మమేకమై వారితో కలసి మెలసి తిరుగుతూ, ప్రతి పనిలో, ప్రతి రోజూ సాధారణ వ్యక్తి లాగ కలసి పోవడము ఆయనకు ఇష్టము, మనసున్న మహరాజులాగా.

మీరే అది అవునో కాదో ఫోటోలలో చూసి నిర్ణయించుకోవచ్చు. మంత్రి పదవి దక్కాలి, మరి ఎందుకు చేజారిందో ఆ వెంకటేశ్వరుని కే తెలియాలి. తరువాత విడతలో అయినా వస్తుందని ఆశిద్దాము.

తండ్రికి చేదోడు వాదోడుగా, వారి కుమారుడు అభినయ్ కూడా, పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటునారు. బహుశా వచ్చే ఎన్నికలలో వారసుడిగా పాల్గొనవచ్చును.

మే 12 - తిరుపతి గంగమ్మ (Video) జాతరను కరోనా ప్రభావంతో వాయిదా వేయడడం జరిగింది .ఈ నేపథ్యంలో రోజు దేవస్థానం వారు అమ్మవారి సేవలను ఏకాంతంగా నిర్వహించడం జరుగుతోంది. లీలామహల్ సెంటర్ లో తెలుగు గంగ వాటర్ పైప్ లైన్ తెగడంతో తక్షణమే మునిసిపల్ అధికారులతో పగిలిన పైప్ లను పరిశీలించిన మరమ్మతులు చేయాలనీ సూచించారు.

వారి ఫేస్బుక్ పేజీలో, రోజూ ఎన్నో ఉదాహరణలు, మంచి పనులు, జనము తో కలవడము, సహాయము చేయడము చూడవచ్చు. కొన్ని పాతవి చూద్దాము ఇక్కడ.

ఏప్రిల్ 11, 12 - శ్రామిక ఆనందం. మున్సిపల్ కార్మికులతో కలిసి భోజనం. ఒక కార్మికుడిగా సాక్షాత్తు శ్రీవారి అన్న ప్రసాదాలను దళిత కార్మికులు పనిచేస్తున్న ప్రాంతానికే తీసుకెళ్లి వారితో పాటు కలిసి భోజనం..

ఏప్రిల్ 10 - చిత్రంలో వున్న వ్యక్తి మునిసిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికుడా? లేక టి.టి.డి లో పనిచేసే దినసరి కూలీనా? రెండూ కాదు, తిరుపతి ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఆన్ డ్యూటి.

ఏప్రిల్ 9 - ఎన్నికలకు ముందు నోటి వెంట వచ్చిన ఏకైక పదం, నన్ను గెలిపిస్తే ఐదేండ్లు మీ సేవకుడుగా ఉంటా అని. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో, తన నియోజకవర్గ ప్రజలు క్షేమంగా ఉండాలని, అనుక్షణం పరితపిస్తూ, నిత్య శ్రామికుడుగా, సేవకుడుగా చేస్తున్న కృషికి ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు - శాసనసభ్యుడంటే ఇలా ఉండాలి* అని.

ఏప్రిల్ 5 - జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు , స్నేహితులు , శ్రేయోభిలాషులు , కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారిని , నిరుపేదలను , దృష్టిలో ఉంచుకుని బియ్యం బస్తాలు , కాయకూరలు, డబ్బు /చెక్కు రూపంలో టీటీడీ అన్నదాన కేంద్రానికి వితరణగా అందిస్తున్నారు.

సేవలకు సంఘీభావంగా తాను కూడా పారిశుద్ధ్య కార్మికుల తిరుపతిలోని పలు రోడ్లను , మార్కెట్లో ఉన్న చెత్తను చీపురు పట్టి శుద్ధి చేశారు

ఏప్రిల్ 2 - కరోనా కారణంగా నిరాశ్రుయులు అయిన వారికి టీటీడీ అందిస్తున్న భోజనాన్ని దగ్గరుండి స్వయంగా వారే ప్యాకెట్లను కడుతూ సరఫరా చేస్తున్నారు.  
6 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 811 General Articles, 46 Tatvaalu
Dt : 12-May-2020, Upd Dt : 12-May-2020, Category : General
Views : 299 ( + More Social Media views ), Id : 544 , City/ Town/ Village : Tirupati , State : AP , Country : India
Tags : during corona , friend labor worker , public , tirupati mla bhumana karunakar reddy , abhinay
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content