APLatestNews.com top Banner

Social Media links
జగనన్న అండ కరణం గారికి కావాలా? లేక కరణం అండ జగనన్న కు కావాలా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

కరణం గారు, అభిమానులు నేడు మరచిపోతున్న సత్యం ఇది. 150 మంది పైన ఎమ్మెల్యేలు ఉన్న జగన్ కు, బయట పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు అవసరం లేదు కదా. రాష్ట్రం అంతా తెలిసిన నిజం ఇది.

చీరాల అభివృద్ధి పనులు కావాలంటే, అధికారులు మాట వినాలి అంటే, అధికార పార్టీ అండ అవసరం, బయట పార్టీ ఎమ్మెల్యేలు కు. అందుకే ఈ లోపాయకారి ఒప్పందం. బాబు ను బలహీనం చేయడం కోసం, తన ఎమ్మెల్యేలు వస్తాను అంటే, వద్దు అనడం ఎందుకు అని ఆహ్వానించడం. ఇదంతా రాజకీయ క్రీడ లో భాగం, గతములో బాబుగారు నేర్పినదే. అంతే గానీ, ముందు నుండి పార్టీలో ఉన్న అభిమానులు ను అగౌరవ పరచడం కాదు.

కొందరు అడిగారు, చీరాల కరోనా జన సహాయ విజేత, ఆమంచి అన్నారు ముందు ఆర్టికల్ లో, వెంకటేష్ కూడా తిరుగుతూ ఉన్నారు కదా అని. ఎప్పుడూ మా లేదా ఇంకొకరి మాటలు మాత్రమే నమ్మవద్దు. ప్రత్యక్ష సాక్ష్యం, కళ్ల తో చూసి నిర్ణయించుకోవాలి. కరణం గారి, ఆమంచి గారి ఫేస్బుక్ పేజీలు లో పెట్టే పోస్ట్ లలో ఇవి గమనించండి, మీరే నిర్ణయం చేయండి 1. కరొస్నా సమయము లో నాలుగు నెలలుగా, చీరాల రోడ్లు మీద సహాయం చేస్తూ, సలహాలు ఇస్తూ, తిరుగుతూ, ఎన్ని వందల ఫోటోలు ఉన్నాయి 2. రోజూ పెట్టే ప్రతి ఫోటో లో ఎంత మంది జనం, కార్యకర్తలు, ఎంత సరకులు పంపిణీ జరిగింది. మీరే గమనించండి.

వెంకటేష్ గారు కొన్ని రోజులు తిరిగి నా, అది గెలిచిన ఎమ్మెల్యే తో సమానమా? పోతుల సునీత గారు, చాలా చీరాల కార్యక్రమాలలో పాల్గొన్నారు, అబినందనీయం. సురేష్ గారు, ఆమె బదులు తిరిగితే, సరిపోతుంది అంటామా? ఆమంచి గారి బదులు, స్వాములు గారు లేదా ఇంకో పిల్లలు తిరిగి తే సరిపోతుందా? నాలుగు రోజులు.

అది చూసి, రేపు సీఐ , ఎస్సై, పంచాయతీ సెక్రటరీ, ఎమ్మార్వో గార్లు కూడా, వాళ్ళ పిల్లల ను పంపితే ఉద్యోగాలకు ఏమోతుంది? ఒప్పకుంటారా? ప్రమాణం చేసి, పదివి పొందినప్పడు, బంధువర్గాన్ని అధికారంలో ఉంచమని పంచమని చెపుతారు. అంటే భార్య , భర్త , చుట్టాల, పిల్లల జోక్యం ఉండకూడదు అధికార విధుల్లో అనే కదా.

ఒంగోలు ఎంపీ గారు, తను అన్ని కార్యక్రమాలు లో పాల్గొంటూ ఉన్నారు. బాపట్ల ఎంపీ గారు, మంత్రి బాలినేని గారు, మంత్రి సురేష్ గారు, అన్ని కార్యక్రమాలు లో తామే పాల్గొంటున్నారు బాధ్యత గా.

అలాగే, కరణం గారు కూడా ఊళ్లో ఉండి, కలెక్టర్ గారి వెబ్సైట్ లో ఇంటి అడ్రసు (సంతపేట ఒంగోలు) మార్పించి, ప్రజలలో తిరుగుతూ, వెంకటేష్ కు రాజకీయ పాఠాలు నేర్పుతూ, జగనన్న ఇచ్చిన అవకాశం ను సద్వినియోగం చేసుకొని, అభివృద్ధి సాధించాలి, హర్బర్ ను తెచ్చి.

గెలుపు ఎవరికీ శాశ్వతం కాదు. చంద్రబాబు గారి ఎమ్మెల్యే గా ఉంటూ, జగనన్న తో కలసి కూడా, కరోనా కష్ట సమయంలో, చీరాలలో ఉండకుండా మాటతప్పి, తప్పించుకు తిరుగుతూ ఉన్నారు అని జనం భావిస్తే, జగనన్న సాక్ష్యం తో నమ్మితే, మరలా సీటు తెచ్చుకోవడం కష్టం గెలుపు పట్టుకోవడం కష్టం.

మనం గెలవకపోగా, అనవసరంగా వెంకటేష్ బాబు భవిష్యత్తు, ఇటు చీరాల అటు అద్దంకి కాకుండా పోకూడదని, అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

గెలిపించిన చీరాల ప్రజలకు తోడుగా నీడగా ఉండి , జగనన్న మాట నిలబెట్టి, తమ రాజకీయ భవిష్యత్తు ను సుగమం చేసుకుంటారు, మన పెద్దాయన మన బంధువు కరణం గారు అని ఆశిద్దాం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 808 General Articles, 46 Tatvaalu
Dt : 25-May-2020, Upd Dt : 25-May-2020, Category : General
Views : 218 ( + More Social Media views ), Id : 562 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : jagan , needs , karanam , support
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content