జిల్లా ల దుస్థితి? ప్రతినిధులు, మీకు పధకాలకు గౌరవం వద్దా? జిల్లా పట్టణ గ్రామ అధికారులు, ప్రచారం? - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2140 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2175 General Articles and views 2,221,246; 104 తత్వాలు (Tatvaalu) and views 245,401.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

చూడండి, ఈ ఫోటో లో, ఈరోజు గౌరవనీయులు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు, జగన్ గారి అభివ్రుద్ధి పధకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తూ, వాటి వివరాలు ను ఎప్పుడు కప్పుడూ, ఫేస్బుక్ లో పెడుతున్నారు. ఆయనకు వృత్తి అన్నా సామాన్య ప్రజలు అన్నా దేవుళ్ళ తో సమానం, ప్రజలకు సవినయంగా విన్నవిస్తున్నారు ప్రతి మీటింగ్ వివరాలు.

ఆ జిల్లా లక్షల ప్రజల ఓటు తో ఎన్నుకొనబడిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ల ను, ప్రజలను మరియు ప్రజాస్వామ్యం ను గౌరవిస్తూ, జగన్ గారి పధకాలను నిర్ణయంల ను తమ వంతు గా, అక్కడి అధికారులు తమ సోషల్ మీడియాలో, ప్రజలకు తెలియజేస్తున్నారు. అంటే, ప్రభుత్వ నాయకులు మరియు అధికారులు, ఇద్దరూ కూడా, జగన్ గారికి మనస్పూర్తిగా సహకరిస్తున్నారు. చూడండి ఫోటో లో, పధకం పేరు, ఎంపీ, ఎమ్మెల్సీ గార్ల పేర్లు.

మరి ఆంధ్రా లో ఉన్న మన మరియు ఇతర జిల్లా ల సమాచార దుస్థితి ఏమిటి? మన పెద్దలు కలెక్టర్ గారు, ఇతర జిల్లా అధికారులు (అంటే పంచాయితీ రెవెన్యూ మునిసిపల్ పోలీసు విద్య ఆరోగ్య శాఖలు), అలా మన జిల్లా ప్రజలను, పధకాలను మరియు ఎన్నకోబడిన ప్రజా ప్రతినిధులు ల ను గౌరవించరా? ప్రచారం చేయరా, తమ తమ వివిధ స్ధాయి సోషల్ మీడియాలో?

మరి మన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గార్లు, అధికారులు ను ఎందుకు నిలదీయరు జిల్లా, పట్టణ, గ్రామ స్ధాయిలో? మేము, రెండు నెలలు గా అడుగు తూ ఉంటే, పోలీసు మరియు ఇతర శాఖల అధికారులు జవాబు చెప్పకుండా, ఆఖరికి ప్రజల టాక్స్ ల ఖర్చుతో ప్రభుత్వం ఇచ్చిన, ఫోన్ నంబరు వాట్సప్ కూడా ఆపుకున్నారు, జిల్లా విలేఖరులను మరియు ప్రజలను అవమానిస్తూ.

ఇక సామాన్య ప్రజలకు, జవాబు ఇస్తారా? ప్రభుత్వ ఫోన్ వాట్సప్ ఆపడం తప్పు కదా? అది తమ పర్సనల్ ఫోన్ కాదు. ప్రజలతో మాట్లాడమని ప్రభుత్వము ఇచ్చిన ఫోన్, పబ్లిక్ గా వెబ్సైట్లో ఉంచిన నంబర్. ఓ విలేఖరి గా, మా ప్రశ్నలో తప్పులు ఉంటే చెప్పాలి, కానీ ప్రజలకు జవాబు చెప్పాలి.

దీనిని బట్టి మన నాయకులు కు కూడా, ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు అంటే గౌరవం, కృతజ్ఞతలు, బాధ్యత లు లేవా? మరి నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు గమ్ముగా ఉంటున్నారు, 2019 నుంచి, అని ప్రజల భావనగా ఉండదా. మా జగనన్న ప్రభుత్వ కార్యక్రమాల గురించి, ఏవి మీ సోషల్ మీడియా పేజీలు, అని జగన్ గారి తరపున, తమను ఎన్నుకున్న ప్రజలు తరపున, నాయకులు అడగరా?

నాయకులు మరియు అధికారు ఎవరికైనా బాధ్యత గా ఉంటే, మన పాలన మీ సూచన కార్యక్రమం గురించి, పాల్గొన్న నాయకులు గురించి, మీ లేదా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పట్టణ గ్రామ స్ధాయిలో అధికారులు, తమ సోషల్ మీడియా పేజీలు లో పెట్టిన ఫోటో, లింకులు పంపగలరు.

అప్పుడే ప్రజలకు నమ్మకం కలుగుతుంది, నాయకులు మీద. కొంత మంది అధికారులు, చంద్రన్న పాలనలో చేసిన, గొప్ప సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఇప్పుడు జగనన్న పాలనలో ఎందుకు చేయడం లేదు మన జిల్లాలో అని , వైసీపీ కార్యకర్తలు మరియు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ప్రజలు కూడా, వార్తా పత్రిక లు కు ఇచ్చిన సమాచారం, ప్రభుత్వ అధికారులు గా, మీరెందుకు మాకు ఇవ్వరు సోషల్ మీడియాలో ఉచితముగా , అని సవినయంగా అడుగుతున్నారు.

ఇప్పుడు అయినా, అధికారులు మరియు నాయకులు అర్థం చేసుకుని, జగనన్న పనులు ను, గ్రామ స్ధాయి సోషల్ మీడియా లో, తెలియజేయ ప్రార్ధన.

ఆంధ్రా లో ఉన్న మీ జిల్లా మంచి బాధ్యత గలిగిన అధికారులు పనులు వివరాలు ప్రజలతో ఎలా పంచుకుంటున్నారో, చూడండి, తెలుసుకునే ప్రయత్నము చేయండి.
 
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2175 General Articles and views 2,221,246; 104 తత్వాలు (Tatvaalu) and views 245,401
Dt : 26-May-2020, Upd Dt : 26-May-2020, Category : Request
Views : 940 ( + More Social Media views ), Id : 563 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : districts plight , mp , mla , mlcs , dont u need respect , value for projects , district , urban , village officials , social media campaign , collector
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content