Daily Happy Fathers Day రోజూ పితృ వందన దినోత్సవ శుభాకాంక్షలు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,136,854; 104 తత్వాలు (Tatvaalu) and views 239,963.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Can you able to sing a song for own Dad? సొంత నాన్న కోసం ఒక్క పాట పాడగలరా?

To other elderly parents, let's hope for their children and bring about changes in them. ఇతర ముదుసలి తల్లి దండ్రులకు, తమ బిడ్డలపై ఆశలు కలిగిద్దాం, వారిలో మార్పులు తెచ్చి.

International Father's Day is celebrated on the third Sunday of June every year. 52 countries around the world observe this day in honor of fathers. Father's Day was recognized and celebrated for the first time in 1910.

అంతర్జాతీయ పితృ వందన దినోత్సవము ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. 1910 లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు.

If Mom gives life to the child by carrying 9 months, the Dad will be the protector of the child (as well as the mother) and give the support, self-respect, ethics, rule of law and courage to live in the world. The world is shown by holding the finger and leading. Our father is a supremely selfless being who earns hard outside, melts like a candle, gives light to the children at home.

He is a man who corrects mistakes and strives for the future of children. Although it looks serious, there is a lot of love in the heart. Sacrifices even his own personal happiness for the sake of the children future. A father is courage, responsibility, safety and assurance.

అమ్మ నవమాసాలు మోసి బిడ్డకు ప్రాణం పోస్తే, నాన్న ఆ బిడ్డకు (అలాగే అమ్మకు) రక్షకుడిగా, ప్రపంచములో బతికే జీవిత ధైర్యాన్ని ఆత్మాభిమానం నీతి నియమం అండను ఇస్తారు. వేలు పట్టి నడిపిస్తూ, లోకాన్ని చూపుతారు. తాను బయట కష్టపడి సంపాదిస్తూ, కొవ్వొత్తిలా కరుగుతూ, ఇంటికి ఇల్లాలికి పిల్లలకు వెలుగునిచ్చే, మహోన్నత నిస్వార్ధపు జీవి, మన నాన్న.

తప్పటడుగులు సరిదిద్ది, బిడ్డల భవిష్యత్తు కోసం, తపన పడే మనిషి. బయటకు గంభీరంగా కనిపించినా, మనసులో బోలెడంత ప్రేమ. పిల్లల భవిత కోసం, తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం, త్యజించే త్యాగమూర్తి నాన్న. నాన్నంటే ఓ ధైర్యం, బాధ్యత, భద్రత, భరోసా.

Mom & Dad, అమ్మా & నాన్నా,

1. We will hold your hand for walk, in your old age 60+, with love samskar gratitude everyday.

మీ 60+ ఏళ్ల వృద్ధాప్యంలో, మీ చేతిని మేము ప్రతిరోజూ, సంస్కార కృతజ్ఞత ప్రేమ తో పట్టుకుని నడిపిస్తాము.

2. Cant we give respect in final days by keeping 9 yrs with us, for holding 9 months inside and 20yrs outside?

9 నెలలు లోపల, 20 ఏళ్లు బయట సమ్రక్షించినందుకు, 9 ఏళ్లు మనతో ఉంచుకోవడం ద్వారా చివరి రోజుల్లో ఈ చిన్న గౌరవం ఇవ్వలేమా?

Elders say - children, who care their parents by keeping them with gratitude and loyalty, can adore their partner and raise their children to be cultured. Also, they will be at their children at old age like gods, with peace of mind.

పెద్దలు చెపుతారు - ముదుసలి తల్లి తండ్రిని, దగ్గర ఉంచి క్రుతజ్ఞత విశ్వసనీయతలతో చూసిన పిల్లలే, తమ భాగస్వామిని ఆరాధించగలరు, తమ పిల్లలను సంస్కార గుణవంతులుగా తీర్చిదిద్దగలరు అని. అలాగే తమ ముదుసలి తనములో, తమ పిల్లల దగ్గర దేవతలుగా, మనశ్శాంతి తో ఉంటారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,136,854; 104 తత్వాలు (Tatvaalu) and views 239,963
Dt : 18-Jun-2023, Upd Dt : 18-Jun-2023, Category : General
Views : 510 ( + More Social Media views ), Id : 1802 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : happy , fathers , day , mom , dad , hold , hand , walk , old , age , 60 , plus
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content