కరోనా టైంలో, ఆమంచి కరణం వర్గాల జన విన్యాసాలు, చీరాల అభివృద్ధి కోసమా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2027 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2062 General Articles and views 1,788,282; 104 తత్వాలు (Tatvaalu) and views 217,395.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఫోటో చూడండి, నలుగురు తో పంచుకోండి, అభివృద్ధి కోసం కూడా, ఇలా కదం తొక్కమని అడగండి, మన ఊరి నాయకులను.

కరోనా సమయము లో కూడా, మన ఆమంచి అన్న, కరణం బాబాయి వర్గాల, జన విన్యాసాలు చూడండి.

అవతల, బాలినేని సిద్ధా గార్లు ఆదర్శముగా ప్రజల కోసం, కలసి భోజనాలు చేస్తుంటే, మన నాయకులు, 2 వైపులా అనవసరపు ఖర్చులు చేస్తూ, పోటీ పడుతున్నారు.

పోనీ ఊరిని, చెరో సగము పంచుకుని, పెద్ద వాళ్ళు లాగా హయిగా భోజనాలు చేసి, కలిసి ఉండవచ్చు గదా. పెద్దల పాటి తెలివి మనకు లేదా?

ఇష్టము లేదు మాకు నీతి నిజాయితీ ఉంది అనుకుంటే, పార్టీ వదలి బయటకు పోయి, క్రింది వాటి కోసము నిరాహార దీక్ష చేసినా, గొప్ప పేరు వస్తుంది కదా. వచ్చే ఎన్నికల్లో, రెండు పార్టీలు, చచ్చినట్టుగా పార్టీ టిక్కెట్ ఇస్తారు. జన నాయకుడని, జనము నమ్ముతారు, మన కోసము పాటు పడ్డారు అనుకుంటారు.

ఈ అభివ్రుద్ది కార్యక్రమాలు ఇవ్వకపోయినా, మనము చేసిన ధర్నాలు ప్రయత్నాలు, ఫోటోలు వీడియోల రూపములో ఉంటాయి కదా?

దయగల పెద్దలూ, ఇందులో కూడా, పోటీ పడరూ దయచేసి -

1. చీరాల జిల్లా లేదా కొత్త జిల్లా కార్యాలయాలు, 2. చీరాల పార్లమెంటు స్ధానం , 3. గంగ పుత్రుల ఫిషింగ్ హార్బర్, 4. నేతన్నల చేనేత పార్కు, 5. స్మార్ట్ సిటీ, 6. టూరిజం స్మార్ట్ బీచ్,7. సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్, రిమ్స్ స్ధాయిలో, 8. విద్యార్థుల ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల, కొత్త హంగులు తో కోర్సులు తో, 9. జీడిపప్పు పరిశ్రమ అభివృద్ధి, 10. కార్మికుల ఐఎల్టీడీ, కేపాల్ స్ధాయిలో ఇతర పరిశ్రమ లు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2062 General Articles and views 1,788,282; 104 తత్వాలు (Tatvaalu) and views 217,395
Dt : 16-Nov-2020, Upd Dt : 16-Nov-2020, Category : Politics
Views : 681 ( + More Social Media views ), Id : 816 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona time , chirala development , amanchi , karanam , followers , rally
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content