ఇల్లు వదిలి, ఎక్కడికీ ప్రయాణం తో, రూపాయి ఖర్చు లేదు. మానసిక నియంత్రణ సాధన, మన మనసు కే! - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,458; 104 తత్వాలు (Tatvaalu) and views 226,486.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

By leaving our home, no traveling anywhere, no spending a rupee. Practicing mental control for our mind only.

మన ఆత్మ తో మీ ఆత్మ, మన సాత్విక ఆత్మ ల సత్సంగం.

ఎన్నోసార్లు ఎంతోమంది కి చెప్పినాము 20 ఏళ్ళు పై గా, మానసిక నియంత్రణ బలం ముఖ్యం, స్ధిరత్వం స్ధితప్రజ్ణత సంస్కారం కృతజ్ఞతలు విశ్వసనీయత తో. నువ్వు అంటే 80 శాతం మంది చూస్తున్న ఊహిస్తూ ఉన్న ప్రపంచం, అశాశ్వతం అబద్ధం అని.

రోజూ వాట్సాప్ స్టేటస్ లో, ఘోరాలు శాంతి అశాంతి సాధనలు జాగ్రత్తలు మరువద్దు, అదీ మానసిక నియంత్రణ బలం పెంచడం కే.

అహంకారం తో మనం మరచిన, తెలుగు ఆధ్యాత్మిక గురువు వేమన గారు ఏనాడో చెప్పారు - ఆలు సుతులు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లి తండ్రి మాయ, తానే మాయ, తెలియనీయదీ మాయ, నీ ఇల్లు ఒళ్ళు గుల్ల అని.

మానసిక నియంత్రణ బలం కు తేలిక మార్గాలు, రామ/శివ కోటి, మంచిమాట మనసు తో రాయడం, రోజూ.

విష్ణు లలితా సహస్రనామ స్తోత్రం భగవద్గీత నుంచి, రోజుకో శ్లోకం పఠించడం.

మనం చెప్పుకుంటున్న ఆయుర్వేదం, యోగాసనాలు, ధ్యానం సాధనలు, సజీవ గురువు సేవ. మీకు బొమ్మలు తో సహా వివరించాము.ఇవన్నీ ఏ ఊళ్లో ఉన్న చేయవచ్చు.

మన ఇల్లు, ఊరు వదిలి, ఎక్కడికీ ప్రయాణం తో, రూపాయి ఖర్చు అవసరం లేదు. ఎందుకంటే మానసిక నియంత్రణ సాధన కావాల్సింది మన మనసు కే.

వారం నెల పురోగతి అడగని, ఏ ఇతర వ్యాపార గురువు అవసరం లేదు. జీవితాంతం మందులు వాడమనే వైద్యం వద్దు.

మన చుట్టుపక్కల చూడండి, మనల్ని విడిచారు కొందరు, విడవడానికి సిద్ధంగా ఉన్నారు కొందరు, మా పిల్లలు మాత్రం ఎందుకు ఇలా పతనం కాకూడదు అని ఇంకొందరు వారికీ నేర్పడం, పిల్లలు సమాజం లో తమ పెద్దలు నేర్పిన చెడు ను ఒంటబట్టించు కోవడం, ఇదంతా చాదస్తం అని ఇంకొందరు బురదలో వరాహం లాగా కొనసాగడం తమ ఖర్మ కాలిందాకా -

కరోనా, బీపీ , షుగర్, కాన్సర్, ఊపిరితిత్తుల, గుండె కవాటం, కిడ్నీ డయాలసిస్, ట్యూమర్, కణితులు గడ్డలు, మతిమరుపు లాంటి వివిధ రకాల కొత్త కొత్త రోగాలు తో, ఇంట్లో లెక్క చేయని భాగస్వామి పిల్లలు, నిత్యం నరకం అశాంతి, ఇన్నాళ్ళు ప్రాపంచిక మోహం లో విహరించిన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు, వ్యాపార ధన సంపాదన వస్తువులు గా, ఇతరుల చేతుల్లో విలువ గౌరవం లేని, ప్రమిదలు అవుతున్నారు.

మనం ఎన్నో ఉదాహరణలు చూసాం, సొంత భాగస్వామి పిల్లలు స్నేహితులు బంధువులు కూడా, వారి పతనం ను ఆపలేదు. ఎందుకంటే సొంత వారికి కూడా వీరు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ పశువు లేదా వస్తువు.

రామన్న రాజన్న సావిత్రమ్మ జయలలితమ్మ కోడెలయ్య శ్రీదేవమ్మ‌‌‌ కాఫీడేఅయ్య మాల్యా లాంటి గొప్ప వారు, తమ జీవిత చివరి పేజీలు లో, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వలన కలిగే నష్టాలు ను, సహేతుకంగా వివరించి, తమ జీవితాలను మనకు ఉదాహరణ లు గా ఉంచారు.

వీరంతా మీలాగే కోట్లు, ఆస్తులు, కుటుంబం భాగస్వామి పిల్లలు స్నేహితులు బంధువులు, మంది మార్భలం, పదవులు అధికారం ఉన్న వారే సుమీ. ఏవీ పంచభూతాల శిక్షణ ను ఆపలేదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,458; 104 తత్వాలు (Tatvaalu) and views 226,486
Dt : 01-Jan-2024, Upd Dt : 01-Jan-2024, Category : General
Views : 156 ( + More Social Media views ), Id : 1978 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : leaving , home , traveling , anywhere , spending , rupee , practicing , mental , control , mind
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content