APLatestNews.com top Banner

Social Media links
బాలినేని గారు, ఒంగోలు కు రామాయపట్నం పోర్ట్, చీరాలకు ఫిషింగ్ హార్బర్ ఇచ్చి న్యాయం చేయరూ? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 నిమిష చదువు సమయం.

పార్టీ పెద్దలు, జగన్, సజ్జల, వైవీ, విజయ సాయి, వేమిరెడ్డి, బాలినేని, సురెష్, మాకు న్యాయం చేయండి.

మన మంచి ఇంటి పెద్ద నాన్న ఏమి చేస్తారు తినేటప్పుడు, ముందు పిల్లలు భార్య కడుపు నిండా తిండి ఉందేమోనని చూచి, తర్వాత మాత్రమే తాను తింటారు.

మన మంచి గ్రామ పెద్ద ఏమి చేస్తారు, గ్రామ ప్రజలు అందరికీ సౌకర్యాలు ఉన్నాయా లేదా అని వాకబు చేస్తారు, వారి కోసము తనకు ఉన్నది వదులు కుంటారు.

అన్ని ఉన్న మంచి దేవుడు ఏమి చేస్తారు, లేని మనలాంటి వారికి, ధన వస్తు సహాయము చేస్తారు. అంతే గాని నాకు బలము ఉందని, అన్ని నాదగ్గరే పెట్టుకుంటాను, అని స్వార్ధముగా మూర్ఖముగా చేయరు.

మరి జిల్లాకు మంత్రి గారైన, మంచి బాలినేని గారు, అన్ని ప్రాంతాలను సమముగా చూడాలి. భవిష్యత్ జిల్లా, కోన గారు కూడా అంతే కదా.

ఒంగోలు కు పెద్ద పోర్ట్ రామాయపట్నము కు తెచ్చుకున్నారు, హపీ. తప్పు పట్టము, మన జిల్లా లో ఇంకో ప్రాంతము అభిరుద్ది చెందుతుంది అంటే, మనకు సంతోషమే కదా.

మరి అలాగే, చీరాల వాడరేవు గంగ పుత్రులు ఎప్పటినుంచో, ఫిషింగ్ హార్బర్ వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మీరు ఇలా కొత్తపట్నం (see Photo) కు లాక్కుని వెళితే ఎలాగా?

చంద్రన్న, చీరాల కు ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు, అని మీకు తెలుసు కదా. జగనన్న మా నోటి కాడ కూడు తీస్తారా? చంద్రన్నే నయం అనిపిస్తారా? పెద్ద మనసుతో ఆలోచన చెయ్యండి బాలినేని గారు. ధన్యవాదములు.

కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం 325 కోట్ల రూపాయలతో కొత్తపట్నం బీచ్ దగ్గర ప్రకటించిన ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని పరిశీలించి స్థానిక నాయకులతో మరియు ప్రజలతో స్థానిక సమస్యల గురించి చర్చించారు అని వార్త.  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 855 General Articles, 46 Tatvaalu
Dt : 12-Nov-2020, Upd Dt : 12-Nov-2020, Category : Politics
Views : 80 ( + More Social Media views ), Id : 807 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : balineni , ongole , ramayapatnam port , justice , kottaptnam , fishing harbor , chirala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content