అరిషడ్ వర్గాలు లో మునిగి ఉన్నంతకాలం, మంచి మాటలు నచ్చవు, ఎందుకంటే పతనం వైపు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,049,436; 104 తత్వాలు (Tatvaalu) and views 235,715.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఒక్క తప్పుడు మనుషులు కు కుటుంబాల కు, వారి స్వభావాన్ని బట్టి, ఆలోచన సంస్కారం పెంచడానికి, కొంత వేరు గా జవాబు చెప్పిన కూడా. అసలు జవాబు ఇది, మన సొంత సంపాదన గురించి, అని గోపీ ఇలా చెప్ప సాగాడు.

ఈరోజు కు నాదంటూ రూపాయి లేదు, ఉత్త చేతులతో వచ్చా, అలాగే ఖాళీ చేతితో వెళతా. సంపాదన గౌరవం ఇప్పుడు ఉన్నత స్ధానం, అంతా నా తల్లి దండ్రుల భిక్ష.

వారు ధనం వారికే ఖర్చు పెడుతున్న, మొత్తం అయిపోయి నేను రోడ్డు మీద పడి, పచ్చడి తిన్నా పర్లేదు. నాన్న కు ఆరోగ్యం, అమ్మ కు ఆరోగ్య రక్షణ కే, కేవలం ఈ విలువ లేని కరేపాకు ను దేవుడు, ఇక్కడ పెట్టారు.

నా జీవితం వారి పాద సేవకు మరియు ఇతరుల సేవకు, అంకితం అయి, బలి అయితే చాలు. ఒకరు కూడా, నీ బిడ్డ ధనం అడిగాడు అబద్దాలు తో, మోసం చేసాడు అన్న తప్పుడు మాట రాకూడదు.

నలుగురు పిల్లల ను కన్న, తల్లి తండ్రి కూడా, ఒంటరిగా ఎంత దీన స్ధితిలో ఆశ్రమం లోనో, లేదా బయట వారి నీడలో బతకడం చూస్తున్నాము.

మా పిల్లలు కాదు వారు రాక్షసులు, అని వారి తల్లిదండ్రులు చెపుతున్నారు. కాబట్టి నేటి మంచి బంధాల విలువ అది.

నా తల్లి దండ్రులు నాకు సంస్కారం, మర్యాద పెద్దలు ఎదురు తలవంచి, మాట్లాడటం నేర్పారు. కొంత మందిని కఠినంగా అడిగినా, వారి క్షేమం కోసం మాత్రమే, నా స్వార్థం ఏమి లేదు. ఉంటే మీరంతా చెప్పగలరు.

వడ్డీ బాబాయి ని, మనకు ధనం మోసం చేస్తున్నారు అని ఎన్ని అన్నా కూడా, మొన్న బాబాయి తో మాట్లాడినప్పుడు గౌరవం గా, బాబాయి ఆరోగ్యం ఎలా ఉంది, జాగ్రత్తలు, అందరి తలనొప్పి వదిలించుకో అని ముందు గౌరవ మాటలు మాట్లాడి, ఆ తర్వాత మా బాధ చెప్పి, ఆయన కు ఆలోచన మార్చడం వరకే, పెద్ద కొడుకు గా నా విధి.

అంతే గాని, రాష్ట్ర పోలీసు అధికారులు, రాష్ట్ర సివిల్ అధికారులు, రాష్ట్ర అధికార పార్టీ వారికి, బాబాయి గురించి అన్ని వివరాలు పంపి, ఉపయోగం ఉన్నా లేకపోయినా, గబ్బు చేయవచ్చు. కానీ చేయను, నాకు కావాల్సింది, బాబాయి కుటుంబం లో మార్పు.

వీడు తల్లి కోసం, కోటి 40 లక్షలు పెట్టి కూడా, ఎందుకు ఇంత చిన్న దానికి పట్టుపడుతున్నాడు, అని బాబాయి కుటుంబం ఆలోచన చేస్తే? వారికి నా మీద కోపం రాదు, కన్నీళ్ళు వస్తాయి.

శభాష్ నీ లాంటి కొడుకు ఉండాలి రా, అంటారు. కానీ అరిషడ్ వర్గాలు లో మునిగి ఉన్నంతకాలం, మా మంచి మాటలు నచ్చవు, ఎందుకంటే పతనం వైపు పరుగులు, పూర్తి కావాలి కాబట్టి.

గురువు లైన మీ అందరికీ తలవంచి నమస్కారం చేసి అడుగుతున్నా, నా విధానం మర్యాద లో, తప్పు ఉంటే స్వార్థం ఉంటే, మీరెవరైనా ధైర్యంగా మాట్లాడి సరిచేయండి. మీ అందరికీ, ఈ శిష్యుడు గురించి అడిగే హక్కు ఉంది. ధన్యవాదాలు.

- - -
వాళ్ళ ఎదురు, వాళ్ళ చాటునా ఒకటే మాట, బాబాయి కుటుంబం మనసు మార్చుకుని, బంధువులు ప్రజలు అందరివీ వడ్డీ తో సహా వెనక్కి ఇచ్చి, దండం పెట్టి, పుణ్యం సంపాదించుకుని, మరలా 2016 కు ముందు లా గర్వంగా తల ఎత్తి తిరగాలి.

తమ్ముడు కు ఓ మంచి దోవ పదవి చూపించి నిలబెట్టాలి. అప్పుడు, మేమంతా గర్వంగా చెప్పుకుంటా, జిల్లా రాజధాని లో మా వంద కోట్ల బాబాయి, మాకు అండ అని. ఆరోజు మరలా రావాలి వారు మారితే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,049,436; 104 తత్వాలు (Tatvaalu) and views 235,715
Dt : 18-Apr-2021, Upd Dt : 18-Apr-2021, Category : General
Views : 893 ( + More Social Media views ), Id : 1112 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : immersed , arishad , varg , good , words , fall , brother
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content