బాపట్ల లో అదనపు జిల్లా జడ్జి కోర్టు, సంవత్సరం అభివృద్ధి స్కోరు కార్డు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,013; 104 తత్వాలు (Tatvaalu) and views 224,450.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

బాపట్ల లో 6 వ అదనపు జిల్లా జడ్జి కోర్టు ని, ఏర్పాటు చేస్తూ ఆదేశాలు - ఉపసభాపతి ఎమ్మెల్యే కోన రఘుపతి గారు తెలిపారు. గతంలో బాపట్ల మెడికల్ కాలేజీ కి, ప్రభుత్వ భూమి ఇచ్చారు కూడా కదా. బాపట్ల ప్రజలకి శుభాకాంక్షలు. మనకూ సంతోషమే కదా.

ఎమ్మెల్యే అంటే అలా ఉండాలి. అందుకే మనం జగనన్న ను వింత కోరిక కోరింది, వారిని చీరాల కు డిప్యుటేషన్ పై పంపమని 2 ఏళ్ళు, అభివృద్ధి పనులు చేసి, ఇక్కడ నాయకులు కు నేర్పుతారు అని. చీరాల జిల్లా కోసము ప్రయత్నము చేసినా, ఫలితాలు తెలీదు కదా, మనలా అందరము ఒకే చోట ఉండాల్సి రావచ్చు.

అభివృద్ధి అంటే తెలియని, మాటలతో ఊరక తిరిగే వారికి, మంత్రి పదవులు ఇచ్చి, మీలాంటి ఉత్తములను పక్కన పెట్టారు. త్వరలోనే, ఆ అన్యాయం సరిచేసి మంత్రి పదవి ఇవ్వాలని ఆశిస్తున్నాము.

బాపట్ల ఎమ్మెల్యే గారు, మీరన్నా సంవత్సరం గా చేసిన, అన్ని పనులు అభివృద్ధి అనుమతులు, ఒక చిత్రం లో అభివ్రుద్ది స్కోరు కార్డు లాగా వేసి, బాపట్ల ప్రజలకు చూపించండి. అది, ఇతర జిల్లా ఎమ్మెల్యేలు కు ఆదర్శంగా, మన జగనన్న గౌరవం ఖ్యాతి పెంచేలా ఉంటుంది. మీ వంటి నిబద్ధత గలిగిన నాయకులు ను, జగనన్న ను పొగడటానికి, అది చాలా ఉపయోగం.

మిమ్మల్ని చూసైనా, మన బాపట్ల ఎంపీ గారు, చీరాల ఎమ్మెల్యే గారు, ప్రకాశం మరియు ఇతర జిల్లా గౌరవ ఎమ్మెల్యేలు మరియు మంత్రులు కూడా, తమ సంవత్సరం అభివృద్ధి స్కోరు కార్డు ప్రకటిస్తారు ఏమో.

ధనం పంచుడు కార్యక్రమాలు, గురించి కాదు సుమా. అది అందరూ ఎటూ పెడుతున్నారు, తాము చేసిన అభివ్రుద్ది ఏమీ లేక.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,013; 104 తత్వాలు (Tatvaalu) and views 224,450
Dt : 17-Oct-2020, Upd Dt : 17-Oct-2020, Category : General
Views : 748 ( + More Social Media views ), Id : 761 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : district judge court , bapatla , year development , score card , kona raghupati
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content