23 సార్లు 23 నెలలు, తల నీలాలు ఇవ్వడము వలన ఎన్నో లాభాలు పొదుపు ఉన్నాయి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2027 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2062 General Articles and views 1,788,202; 104 తత్వాలు (Tatvaalu) and views 217,390.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ప్రతి శని వారం నైవేద్యం పండ్లు, 4 వ వారం. మరి మీరూ.

ఉత్త చేతులతో వెళ్లి, దేవాలయం లో, ఉచిత ప్రసాదం, తీసుకుని రావడం మంచిది కాదు.

మనం కూడా, ఫలమో పత్రమో ఇచ్చి రావాలి ఇతరుల కోసం, లేదంటే పుణ్యం రాదు.

ధనం విషయం వేరు. ధనం ధర్మకర్తల పాలు, నైవేద్యం భక్తుల పాలు.

చుట్టాల ఇంటికి ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం. మరి దేవుని కి ఆయన బిడ్డల కు, నైవేద్యం గా ఏ చిన్నది అయినా?

6 వ నెల, జులై 2022 నుంచి, రోజూ నుదుట బొట్టు. కుంకుమ మరియు విభూతి. మీరూ?

హిందువుల నుదిటి పై ఎప్పుడూ, మంచి కుంకుమ బొట్టు ఉండాలి, లింగ భేదం లేకుండా. మచ్చ పడకుండా నూనె అద్ది, పసుపు అద్ది, దానిపై మిగతావి.

గుడి కి ఎటూ పెట్టుకుని వెళతాము. కానీ ఇంట్లో కూడా ఉదయం పూజకు, సాయంత్రం తులసి దీపం పూజకు ఉండాలి.

అవి అలాగే ఉంటే, మైలు నడకలో, కూరగాయల కొట్టుకు, మందులు షాపు కు, ప్రభుత్వ కార్యాలయం, బాంకు, షికారు కు కూడా, స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎవరైనా చిత్రం గా చూసిన నష్టం లేదు.

ప్రతి నెలా, అంటే ఇప్పటికి 23 సార్లు 23 నెలలు, మోహం వ్యామోహం విడిచి, తలనీలాలు ఇచ్చిన పిచ్చి నున్నని గుండు ను చూడాలని ఉంటే, తిరుపతి వెళ్లి న ఉచిత పుణ్యం కావాలంటే, మోహం వీడే ధైర్యం ఉంటే, వీడియోలో చూడవచ్చు సాక్షీభూతంగా, ఇంకోసారి మనం మాట్లాడేటప్పుడు అని గోపీ రాముతో చెప్పాడు.

ఇప్పుడే ఇంటి ఎదురు వెంకన్న దగ్గర కు వెళ్లి, ఎంత గడసరి వయ్యా ఎంత టక్కరివయ్యా, ఏమీ ఏరగనట్లు చిద్విలాసము గా నవ్వుతున్నావు, ఇన్నాళ్ళు నేను ఏవో పనులు లో తీరిక లేక, ప్రదక్షిణలు తలనీలాలు ఇవ్వలేదని, నా చేతనే కిక్కురుమనకుండా మనస్పూర్తిగా, 121 వారాలు 108 ప్రదక్షిణలు, 23 నెలలు గా శిరోముండనము తో, అన్ని సంవత్సరాల మొక్కును చెల్లించుకున్నావు. అర్ధాష్టమ శని కి సిద్దం చేస్తున్నారు కదూ, అని తలవంచి నమస్కరించి వచ్చాను ఇందాక అని చెప్పాడు.

తల నీలాలు ఇవ్వడము వలన ఎన్నో లాభాలు పొదుపు ఉన్నాయి

1. అరిషడ్వర్గాలు మోహం వ్యామోహం కు దూరం, మనశ్శాంతి, దైవ అనుగ్రహం అందరికీ తెలిసినవే
2. నూనె రాయడం, షాంపూ సబ్బు రాయడం రుద్దడము సమయము ఖర్చు తగ్గిపోతాయి
3. తల దువ్వడం చెరిగి పోవడం దువ్వెన జెల్ రంగులు షోకులు చెయ్యడం ఉండదు
4. రోజూ తలపై చన్నీటి స్నానం చేయవచ్చు
5. పేలు చుండ్రు తెల్ల వెంట్రుకల బాధ ఉండదు, కుర్ర గా కనపడతారు.
6. భార్య ప్రియురాలు స్నేహితులు జుట్టు పట్టుకుని ఈడ్చే పని కూడా ఉండదు
7. బట్టనెత్తి వారికి సంఘీభావం

ఇంకేమైనా ఉంటే చెప్ప గలరు, ఇక్కడ కలుపుదాము.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2062 General Articles and views 1,788,202; 104 తత్వాలు (Tatvaalu) and views 217,390
Dt : 06-Feb-2022, Upd Dt : 06-Feb-2022, Category : General
Views : 561 ( + More Social Media views ), Id : 1289 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : benefits , savings , head , hair , shiromundan , gundu , tilakam , bottu , fruit , banana , apple
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content