మరి మీరు చెబితే, మీ బంధువుల స్నేహితుల రక్షణ మాట వినని ఇంటికి, ఎందుకు వెళ్ళావు, భోజనం కు? (General)
రాక్షసత్వం తగ్గి రజో తమో గుణం అణిగి- ఎప్పుడు మాయ తొలగి, ఆరోగ్యం- ముదుసలి తల్లి దండ్రుల క్షేమం? (General)
ఇది మొదలూ కాదు, చివరా కాదు, నిత్యం జాగ్రత్తలు, స్నానం కు పోయినా తాళం వేసే? లాప్టాప్ మాయం (General)
ఇంత నష్టపోవడం, అమ్మ సేవకై? కానీ కేరీర్, భవిష్యత్, వ్రుధాగా పాడుచేసుకోవడం కాదా? మూర్ఖత్వం? (General)
సంస్కార పెంపకములో, మమ్మల్ని బిడ్డలు లా దగ్గర ఉంచి, సౌకర్యాలు ప్రేమ భద్రత అనే తల్లులు ఎందరు? (General)
In Karthik mass, along with service of Shiva Parvati, our Mom care - Cataract Surgery 2 (General)