Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. ఐశ్వర్యము అంటే ఆరోగ్యం, మనశ్శాంతి, సంతోషము, ఆధ్యాత్మికం కూడా సుమా. అది అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం ను బట్టి, వారి కోరికల తీరు ఉంటుంది.
Wealth means health, peace of mind, happiness and spirituality also. It depends on the servitude of the Ashtavyasana and Arishadvarg, and the nature of their desires.
ఒకరు కోటి రూపాయలు ధనం లేదా సమాన పదవి/ ఉద్యోగం/ వ్యాపారం కోరితే, అవి వచ్చిన తర్వాత, వారు రోగం తో అన్ని ఖర్చు పెడితే, ఇంకొకరు మోసం తో కొట్టేస్తే, మనశ్శాంతి పోతే, పిల్లలు ఆస్తి నాశనం చేస్తే, ఉపయోగం ఉందా? కావల్సింది ఏమిటి? బుద్ది, జ్ఞానం, మనశ్శాంతి, ఆరోగ్యం కాదా?
If one asks for crores of rupees of money or equal position/ job/ business, and after they get it, if they spend all the money with disease, if another beats them with fraud, if peace of mind is lost, if children destroy property, is there any use? What is needed? intelligence, wisdom, peace of mind, health, isn't it?
అస్య శ్రీమహాలక్ష్మీ కవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః మహాలక్ష్మీర్దేవతా శ్రీమహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః ||
asya śrīmahālakṣmī kavacamantrasya brahmā r̥ṣiḥ gāyatrī chandaḥ mahālakṣmīrdēvatā śrīmahālakṣmī prītyarthaṁ japē viniyōgaḥ ||
अस्य श्रीमहालक्ष्मी कवचमन्त्रस्य ब्रह्मा ऋषिः गायत्री छन्दः महालक्ष्मीर्देवता श्रीमहालक्ष्मी प्रीत्यर्थं जपे विनियोगः ॥
ఇంద్ర ఉవాచ |
సమస్తకవచానాం తు తేజస్వి కవచోత్తమమ్ |
ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గీష్పతే || 1 ||
indra uvāca |
samastakavacānāṁ tu tējasvi kavacōttamam |
ātmarakṣaṇamārōgyaṁ satyaṁ tvaṁ brūhi gīṣpatē || 1 ||
इन्द्र उवाच ।
समस्तकवचानां तु तेजस्वि कवचोत्तमम् ।
आत्मरक्षणमारोग्यं सत्यं त्वं ब्रूहि गीष्पते ॥ १ ॥
శ్రీగురురువాచ |
మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాసతః |
చతుర్దశసు లోకేషు రహస్యం బ్రహ్మణోదితమ్ || 2 ||
śrīgururuvāca |
mahālakṣmyāstu kavacaṁ pravakṣyāmi samāsataḥ |
caturdaśasu lōkēṣu rahasyaṁ brahmaṇōditam || 2 ||
श्रीगुरुरुवाच ।
महालक्ष्म्यास्तु कवचं प्रवक्ष्यामि समासतः ।
चतुर्दशसु लोकेषु रहस्यं ब्रह्मणोदितम् ॥ २ ॥
బ్రహ్మోవాచ |
శిరో మే విష్ణుపత్నీ చ లలాటమమృతోద్భవా |
చక్షుషీ సువిశాలాక్షీ శ్రవణే సాగరాంబుజా || 3 ||
ఘ్రాణం పాతు వరారోహా జిహ్వామామ్నాయరూపిణీ |
ముఖం పాతు మహాలక్ష్మీః కంఠం వైకుంఠవాసినీ || 4 ||
స్కంధౌ మే జానకీ పాతు భుజౌ భార్గవనందినీ |
బాహూ ద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాంగనా || 5 ||
వక్షః పాతు చ శ్రీర్దేవీ హృదయం హరిసుందరీ |
కుక్షిం చ వైష్ణవీ పాతు నాభిం భువనమాతృకా || 6 ||
కటిం చ పాతు వారాహీ సక్థినీ దేవదేవతా |
ఊరూ నారాయణీ పాతు జానునీ చంద్రసోదరీ || 7 ||
ఇందిరా పాతు జంఘే మే పాదౌ భక్తనమస్కృతా |
నఖాన్ తేజస్వినీ పాతు సర్వాంగం కరుణామయీ || 8 ||
బ్రహ్మణా లోకరక్షార్థం నిర్మితం కవచం శ్రియః |
యే పఠంతి మహాత్మానస్తే చ ధన్యా జగత్త్రయే || 9 ||
కవచేనావృతాంగానాం జనానాం జయదా సదా |
మాతేవ సర్వసుఖదా భవ త్వమమరేశ్వరీ || 10 ||
భూయః సిద్ధిమవాప్నోతి పూర్వోక్తం బ్రహ్మణా స్వయమ్ |
లక్ష్మీర్హరిప్రియా పద్మా ఏతన్నామత్రయం స్మరన్ || 11 ||
నామత్రయమిదం జప్త్వా స యాతి పరమాం శ్రియమ్ |
యః పఠేత్స చ ధర్మాత్మా సర్వాన్ కామానవాప్నుయాత్ || 12 ||
ఇతి శ్రీబ్రహ్మపురాణే ఇంద్రోపదిష్టం శ్రీ మహాలక్ష్మీ కవచమ్ ||
Sri Mahalakshmi Kavacham samastakavacanam tu tejasvi kavacottamam
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,290,425; 90 తత్వాలు (Tatvaalu) and views 176,252 Dt : 25-Dec-2022, Upd Dt : 25-Dec-2022, Category : Songs
Views : 305
( + More Social Media views ), Id : 72 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
mahalakshmi ,
kavacham ,
samastakavacanam ,
tu ,
tejasvi ,
kavacottamam Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.