Based on answers given to questions for past 5 yrs, tell Sattva, Rajas and Tamas guna qualities? - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,779; 104 తత్వాలు (Tatvaalu) and views 226,332.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

5 ఏళ్ళుగా మీ ప్రశ్నలు కు, మేము ఇచ్చిన జవాబు లను బట్టి సాత్విక, రజో, తామస గుణాలను చెప్పవచ్చునా?

*Question/Response - 1). Based on the answers we have given to your questions for the past 5 years, can you please tell the qualities of Sattva, Rajas and Tamas? 2). Excellent explanation, the acting people at least now should realize and show sadhana practical examples - Why our soul is not God? Why we aren't visible God? 3). The answers to your 10 questions are in the 4 photos you sent on SAT and in the PDF, as we know these from past and we can testify. Finally, even the temple has been made a part of your sadhana.*

*ప్రశ్న / స్పందన - 1). ఏవండీ 5 ఏళ్ళుగా మీ ప్రశ్నలు కు, మేము ఇచ్చిన జవాబు లను బట్టి సాత్విక, రజో, తామస గుణాలను దయచేసి చెప్పవచ్చునా? 2).మన ఆత్మ దేవుడు ఎందుకు కాదు? మనం ఎందుకు కనపడే దేవుడు కాలేము? మీ వివరణ అద్భుతముగా ఉంది, నటించే వారు ఇప్పుడు అయినా ఆత్మ విమర్శ చేసుకోవాలి, సాధనలు చూపాలి ఆచరణలో. 3). మీ 10 ప్రశ్నలు కు జవాబు లు, మీరు శనివారం పంపిన 4 ఫోటో లు లోను మరియు పీడిఎఫ్ లో ఉన్నాయి, ఏళ్ళుగా వ్యక్తి గతం గా మేము సాక్ష్యం కూడా. ఆఖరికి దేవాలయాన్ని కూడా, మీ సాధన లో భాగం చేసారు.*

*Ans* - Guruvu Garu/ Guruji, sure, they are proving themselves by what they have been responding with heart with us for 5 years.

*జవాబు* - గురువు గారు, తప్పకుండా, 5 ఏళ్ళుగా మనతో హృదయ స్పందన ఉన్న దానిని బట్టి, వారిని వారే నిరూపిస్తున్నారు.

3 Gunas of human nature: Sattva, Rajas and Tamas. మనిషి ప్రకృతి/ స్వభావ 3 గుణాలు: సత్వ, రాజస మరియు తామస.

Answers to the 10 questions, if you did not find or understand on our Saturday list, please describe your spiritual practice and question the same. Because to understand them, we should have enough practice, correct?

10 ప్రశ్నలు కు జవాబు లు, మా శనివారం లిస్ట్ లో లేకపోతే లేదా అర్ధం కాకపోతే, మీ ఆధ్యాత్మిక సాధనను వివరిస్తూ, ప్రశ్నించవచ్చు. ఎందుకంటే అవి అర్థం కావాలంటే, మనకూ తగిన సాధన ఉండాలి కదా?

1. *Tamo guna* - Those who are silent without heart response. They are completely engrossed in worldly matters. Doesn't actually read, doesn't respond, doesn't care about others if they dont have need - for human nature example type Kumbhakarna.

*తమో గుణం* - హృదయ స్పందన లేకుండా మౌనం గా ఉన్న వారు. ప్రాపంచిక విషయాల లో పూర్తిగా మునిగి ఉంటారు. అసలు చదవరు, స్పందించరు, ఇతరుల గురించి పట్టించుకోరు, అవసరం లేకుండా - మానవ స్వభావ ఉదాహరణకు కుంభకర్ణుడు.

2. *Rajo guna* - They will say - why should we answer, we don't care anyone. Our strength, assets, money, possessions, power will protect us. We will see when the karma is burnt - for human nature example type Duryodhana and Ravana.

*రజో గుణం* - మేమెందుకు జవాబు చెప్పాలి , మేము లెక్క చేయము ఎవరినీ, మాకున్న బలం బలగం ఆస్తులు అధికారం మమ్ము కాపాడతాయి. ఖర్మ కాలినపుడే చూద్దాం అనే వారు - మానవ స్వభావ ఉదాహరణకు దుర్యోధన, రావణ.

* * *

These two demonic qualities, even if they take many more births, they cannot understand the Bhagavad-gita and cannot put it into practice. They do injustice to their life and do injustice to the family.

ఈ రెండు రాక్షస గుణాలు, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తినా కూడా, వారికి భగవద్గీత అర్థం కాదు, ఆచరణలో పెట్టలేరు. వీరి జీవితం కు వీరే అన్యాయం చేసుకుంటూ, కుటుంబం కు అన్యాయం చేసి వెళతారు.

They do not serve old parents and inlaws. Unspeakable wretchedness about their children, they can't able to tell that their children will do seva to them as Gods by keeping them at home. Anyway children don't care them, the elders only teached this reckless behaviour. Their marriage also not based on Guna, just need and oppertunity.

ముదుసలి తల్లి తండ్రులు అత్త మామలు ను దగ్గర ఉంచి సేవ చేయరు. తమ పిల్లలు, వీరి ముదుసలి తనం లో, దగ్గర ఉంచి సేవ చేస్తారు అని కూడా చెప్పలేని దౌర్భాగ్యం. పిల్లలు ఎటూ లెక్క చేయరు, పెద్దలే ఈ లెక్కలేని స్వభావాన్ని నేర్పారు. వీరి పెళ్ళి కూడా గుణం మీద ఆధార పడి ఉండదు, కేవలం అవసరం అవకాశం.

They vote and support fox, snake and tiger. They do not vote and support for cow nature people. Hypocritical, drama, acting, 2 words nature.

వీరు నక్క, పాము, పులి కే ఓటు వేస్తారు, సమర్ధన చేస్తారు. ఆవు లాంటి స్వభావం ఉన్న వారికి ఓటు వేయరు, సమర్ధించరు. కపటం, నాటకం, 2 నాల్కల ధోరణి.

By using God's name, send videos and photos, say some words, write stories, Yatra Yagam Seva, they will just pass the days. They will tell money related services/ seva. The mind does not accept and agree Guna services/ seva. They can't tell Mental and physical services, sadhanas and sacrifices.

దేవుడు పేరు చెప్పుకుంటూ, వీడియోలు ఫోటోలు పంపుకుంటూ, ఏవో మాటలు చెపుతూ, రాతలు రాస్తూ, యాత్ర యాగం సేవ అంటూ, రోజులు వెళ్ళబుచ్చుతారు. ధనం సేవలు చెబుతారు. గుణ సేవలకు, మనసు అంగీకరించదు ఆస్వాదించదు. మానసిక శారీరక సేవలు, సాధనలు, త్యాగాలు చెప్పలేరు.

Manav seva Madhav seva, they don't practice it. Games with debts. Arishadvarga Ashtavyasana slaves.

మానవ సేవ మాధవ సేవ అని, వీరు ఆచరణలో చేయరు.‌ అప్పులు తో ఆటలు. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు.

On the persistence of truth, in the state of final misery, they will understand. Then the legs and hands will not work, no one will cooperate with them. They know their future, but they won't accept it now, later they will blame God and others.

నిజం నిలకడ మీద, చివరి దౌర్భాగ్యం స్ధితి లో, వీరికి అర్థం అవుతుంది. అప్పుడు కాళ్ళు చేతులు పనిచేయవు, ఎవరూ వీరికి సహకరించరు. వీరికి వీరి భవిష్యత్ తెలుసు, కానీ అంగీకరించరు, తర్వాత దేవుని మరియు ఇతరులను నిందిస్తారు.

We already explained them few points about future as sample, but they won't listen and care. If we explain everything fully now and they understand it, Unable to cope, they will die of heart failure right away.

మేము ఇప్పటికే వారికి భవిష్యత్తు గురించి, కొన్ని అంశాలను నమూనాగా వివరించాము, కానీ వారు వినరు జాగ్రత్త పడరు. మనం ఇప్పుడు ప్రతిదీ పుర్తిగా వివరిస్తే అది వారు అర్ధం చేసుకుంటే, భరించలేక, వారు ఇప్పుడే తట్టుకోలేక గుండె ఆగి చనిపోతారు.

* * *

But in both of these, there are few folks, those who are tempted to come out of this mire, in the next births. It was their previous birth sukruta. They are honestly admitting that we are the wrong and weak, slapping their cheeks, confessing their mental weakness, expressing their inability, crying and answering.

అయితే ఈ ఇద్దరు లోనూ, ఈ ఊబి లో నుంచి, బయట పడాలి వచ్చే జన్మలలో అని తాపత్రయం పడేవారు కూడా ఉంటారు. అది వారి పూర్వ జన్మ సుక్రుతం. వారు నిజాయితీగా మేము తప్పుడు వారం అని ఒప్పుకుంటూ, చెంపలు వేసుకుంటూ, తమ మానసిక బలహీనత ఒప్పుకుంటూ, అశక్తత ను తెలియచేస్తూ, కన్నీళ్లు తో మధన పడుతుంటారు, జవాబు ఇస్తూ ఉంటారు.

3. *Sattvika Gunam* - They compare the satvika works that they are doing and give an answer for everything. Just as fireflies can't stop seeing nectar, good words, deeds, services and sacrifices mean that their heart responds immediately. For human nature example type Vidura.

*సాత్విక గుణం* - వీరు తాము చేస్తున్న సాత్విక పనులను పోలుస్తూ, ప్రతి దానికీ జవాబు ఇస్తారు. మకరందం ను చూసి తుమ్మెద ఎలా ఆగలేదో, మంచి మాటలు, పనులు, సేవలు, త్యాగాలు అంటే, వీరికి హృదయం వెంటనే స్పందిస్తుంది. మానవ స్వభావ ఉదాహరణకు విదురుడు.

They will explain how they practice, the rules and ethics are precise, clear and concise. They have no debts. Steadfastness is mental strength - stiratva and stitaprajnata. Some of our Saturday list, with rules and ethics, follow for years and share their experiences.

తాము ఏ విధంగా సాధన చేస్తుంది, నీతి నియమాలు నిష్ట, స్పష్టం గా అణుకువ తో వివరిస్తారు. వీరికి అప్పులు ఉండవు. స్ధిరత్వం, స్ధితప్రజ్ణత, మానసిక బలం ఉంటుంది. మన శనివారం లిస్ట్ లోవి కొన్ని అయినా, నీతి నియమాలు తో, ఏళ్ళుగా పాటిస్తూ, అనుభవాలు పంచుకుంటారు.

If they hear that someone walked hand in hand for 10 years, did serve/seva their old mother/dad, serve/seva their living guru and if they have a heart that does not bow down, do not suppport, and does not melt then they know clearly that there is eternal hell in them/ home, eternal disease in their mind, and that their old age will be eternally evil.

10 ఏళ్ళుగా చేయి పట్టుకొని నడిచే, ముదుసలి తల్లి సేవకు, సజీవ గురువు సేవ కు, తలవంచని, తోడు ఉండని, కరగని హృదయం ఉంది అంటే, ఇంక వారింట్లో నిత్యం నరకం, వారి మనసు లో నిత్యం రోగం అని, వీరి ముదుసలి తనం లో నిత్యం ఘోరమని, వీరికి స్పష్టం గా తెలుసు.

They are like a jasmine flower, they have stiratva and stitaprajnata, dharma, justice, sacrifice at home, office, business, temple, wherever they are - the same mind, word, actions. Even if 80 percent people make fun of them, they will not leave their divine sadhana path.

వీరు మల్లెపువ్వు లాగా స్ధితప్రజ్ణత, స్ధిరత్వం, ధర్మం, న్యాయం, త్యాగం, కలిగి ఉంటారు, ఇల్లు, ఆఫీసు, వ్యాపారం, దేవాలయం - ఎక్కడ అయినా ఒకటే బుద్ధి మాట చేతలు. 80 శాతం మంది వీరిని గేళి చేసినా, తమ దైవ సాధన మార్గం వీడరు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,779; 104 తత్వాలు (Tatvaalu) and views 226,332
Dt : 26-Nov-2023, Upd Dt : 26-Nov-2023, Category : Devotional
Views : 299 ( + More Social Media views ), Id : 101 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : answers , questions , past , 5 , years , qualities , sattva , rajas , tamas , guna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు