Ayurveda Day - Health is Wealth/ Blessing for spirituality, ఆయుర్వేద దినోత్సవం ఆధ్యాత్మికతకు - Health - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,937,435; 104 తత్వాలు (Tatvaalu) and views 230,574.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*ఆయుర్వేద దినోత్సవం - ఆధ్యాత్మికతకు ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహార నియమం రోగనిరోధక శక్తి*
*Ayurveda Day - Health is Wealth/ Blessing for spirituality. Diet is immunity*

Ayurveda Day is observed every year in India and worldwide on the occasion of the birthday of Dhanvantari, the Hindu god of medicine. The Puranas mentioned him as the god of Ayurveda.

హిందూ వైద్య దేవుడైన ధన్వంతరి పుట్టినరోజు సందర్భంగా, భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. పురాణాలు ఆయనను ఆయుర్వేద దేవుడిగా పేర్కొన్నాయి.

हर दिन हर घर आयुर्वेदा ప్రతి రోజు ప్రతి ఇంటి ఆయుర్వేదం Every day Every home Ayurveda

ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహార నియమం రోగనిరోధక శక్తి, Health is Wealth/ Blessing. Diet is immunity.

To do meditation or to get spiritual knowledge, we should have and maintain good health. Health is wealth. We should follow controlled vegetable food. At least try to follow some of the things, which we can get from our kitchen.

ఆధ్యాత్మికతకు, ధ్యానం చేయాలన్నా, జ్ఞానం పొందాలన్నా ఆరోగ్యం గా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహార నియమం పాటించాలి. మితమైన సహజమైన సాత్విక శాఖాహారం అందుకు సరైనది. కొన్ని అయినా చెయ్యగలమేమో ప్రయత్నిచవచ్చు శక్తి మేరకు, సరి పొయిన సమయాలలో దొరికిన వస్తువులతో.

No matter how many boosters vaccines a patient gets, its effectiveness is limited to a short period of time. It is our responsibility for boosting our immune system every day. No other way for that.

రోగాని కి టీకాలు బూస్టర్ లు ఎన్ని వచ్చినా ఎన్ని తీసుకున్నా, దాని శక్తి కొంత కాలమే కొంత వరకే. ప్రతి రోజూ రోగనిరోధక శక్తి ని పెంచే బాధ్యత మనదే సుమా, దానికి ఇంకో మార్గము లేదు.

This is not medicine, it is food only. Even if we are taking BP and Sugar medicine or other, still we can follow it because it is just food. Few folks followed this strictly and reduced the BP Sugar tablet to half from full. These juices in the morning will clean the left over of the medicines. So our body will be ready for today.

ఇవి మందులు కాదు ఆహారము మాత్రమే. బీపీ షుగర్ మందులు తీసుకుంటున్నా కూడా, ఇది ఆహారమే కాబట్టి ఇబ్బంది ఉండదు. కొందరు వాడి, బీపీ షుగర్ అర(నిండు నుండి) బిళ్ళకు వచ్చారు. ఈ కాకర లేదా ఇతర రసాలు పొద్దున్నే తాగడం వలన, రాత్రి మందుల అవశేషాలను తొలగించి శుభ్రము చేసి, కొత్త రోజుకి సిద్దము చేస్తుంది.

By fate if we got deceases, nothing we can do, God may help us. But if it comes because of our recklessness, we will get punishment, God will not help. For elders, along with this food, they need someone to show love and affection.

మన ఖర్మ వలన రోగం వస్తే ఏమీ చేయలేము, దేవుడు సహాయం చేయవచ్చు. కానీ మన నిర్లక్ష్యము వలన వస్తే మాత్రము, క్షమార్హము కాదు, భగవంతుడు మెచ్చడు. ముదుసలి వారికి, వీటితో పాటు ప్రేమతో, తోడుగా చెయ్యి పట్టుకుని నడిపించే, ఆప్యాయత అభిమానం కూడా ఉండాలి.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,937,435; 104 తత్వాలు (Tatvaalu) and views 230,574
Dt : 03-Jul-2023, Upd Dt : 03-Jul-2023, Category : Health
Views : 400 ( + More Social Media views ), Id : 97 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Ayurveda Day , Health , Wealth , Blessing , Diet , immunity , home , kitchen , spiritual
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు