Navagraha Peedahara Stotram నవగ్రహ పీడాహర స్తోత్రములు नवग्रह पीडाहर स्तोत्रम् - Songs - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,879,136; 104 తత్వాలు (Tatvaalu) and views 226,046.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

సూర్యుడు మున్నగు 9 గ్రహముల సంచారముచే కలుగు బాధలను హరించు స్తోత్రములు Hymns to remove the sufferings caused by the transit of the Sun and all the 9 planets

మేము రోజుకు 2 సార్లు అన్ని చదువుతాము, అంటే ఉదయం మరియు సాయంత్రం. అలాగే విడిగా నడిచేటప్పుడు కూడా. We read 2 times a day, ie morning and evening. Also when walking separately. 365 days x daily 2 times = 730 x 8 years = 5,840 times approx.

కానీ ఒకే చోట కూర్చుని, వరుసగా, నిరంతరం జపం చేయాలి. మానసిక నియంత్రణకు ఇది పరీక్ష సుమా. But one should sit in one place and chant continuously. It is a test of mind/ mental control.

Surya సూర్య - 6 వేలు జప Thousand japa
గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః |
విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః || 1 ||

grahāṇāmādirādityō lōkarakṣaṇakārakaḥ |
viṣamasthānasambhūtāṁ pīḍāṁ haratu mē raviḥ || 1 ||

ग्रहाणामादिरादित्यो लोकरक्षणकारकः
विषमस्थानसम्भूतां पीडां हरतु मे रविः ॥ 1 ॥

Chandra చంద్ర - 10 వేలు జప Thousand japa
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః |
విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః || 2 ||

rōhiṇīśaḥ sudhāmūrtiḥ sudhāgātraḥ sudhāśanaḥ |
viṣamasthānasambhūtāṁ pīḍāṁ haratu mē vidhuḥ || 2 ||

Kuja కుజ - 7 వేలు జప Thousand japa
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా |
వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః || 3 ||

bhūmiputrō mahātējā jagatāṁ bhayakr̥t sadā |
vr̥ṣṭikr̥dvr̥ṣṭihartā ca pīḍāṁ haratu mē kujaḥ || 3 ||

Budha బుధ - 17 వేలు జప Thousand japa
ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః |
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః || 4 ||

utpātarūpō jagatāṁ candraputrō mahādyutiḥ |
sūryapriyakarō vidvān pīḍāṁ haratu mē budhaḥ || 4 ||

Guru గురు - 16 వేలు జప Thousand japa
దేవమంత్రీ విశాలాక్షః సదా లోకహితే రతః |
అనేకశిష్యసంపూర్ణః పీడాం హరతు మే గురుః || 5 ||

dēvamantrī viśālākṣaḥ sadā lōkahitē rataḥ |
anēkaśiṣyasampūrṇaḥ pīḍāṁ haratu mē guruḥ || 5 ||

Shukra శుక్ర - 20 వేలు జప Thousand japa
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః |
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః || 6 ||

daityamantrī gurustēṣāṁ prāṇadaśca mahāmatiḥ |
prabhustārāgrahāṇāṁ ca pīḍāṁ haratu mē bhr̥guḥ || 6 ||

Shani శని - 19 వేలు జప Thousand japa
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః |
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః || 7 ||

sūryaputrō dīrghadēhō viśālākṣaḥ śivapriyaḥ |
mandacāraḥ prasannātmā pīḍāṁ haratu mē śaniḥ || 7 ||

Ketu కేతు - 7 వేలు జప Thousand japa
మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః |
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ || 8 ||

mahāśirā mahāvaktrō dīrghadaṁṣṭrō mahābalaḥ |
atanuścōrdhvakēśaśca pīḍāṁ haratu mē śikhī || 8 ||

Rahu రాహు - 18 వేలు జప Thousand japa
అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః |
ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః || 9 ||

anēkarūpavarṇaiśca śataśō tha sahasraśaḥ |
utpātarūpō jagatāṁ pīḍāṁ haratu mē tamaḥ || 9 ||

బ్రహ్మాండ పురాణోక్తము Brahmanda Puranokta

Navagraha Peedahara Stotram grahanamadiradityo lokaraksanakarakah  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,879,136; 104 తత్వాలు (Tatvaalu) and views 226,046
Dt : 01-Dec-2022, Upd Dt : 01-Dec-2022, Category : Songs
Views : 430 ( + More Social Media views ), Id : 62 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : navagraha , peedahara , stotram , grahanam , aditya , soma , mangala , budha , guru , sukra , sani , rahu , ketu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు