Sri Margabandhu (Shiva) Stotram మార్గబంధు (శివ) స్తోత్రం श्री मार्गबन्धु (शिव) स्तोत्रम् - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,730; 104 తత్వాలు (Tatvaalu) and views 226,020.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

శ్రీ అప్పయ్యదీక్షితుల విరచితం మార్గబంధు(శివ) స్తోత్రం

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

śambhō mahādēva dēva
śiva śambhō mahādēva dēvēśa śambhō
śambhō mahādēva dēva ||

शम्भो महादेव देव
शिव शम्भो महादेव देवेश शम्भो
शम्भो महादेव देव ॥

ఫాలావనమ్రత్కిరీటం
ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటమ్ |
శూలాహతారాతికూటం
శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుమ్ || 1 ||

phālāvanamratkirīṭaṁ
phālanētrārciṣā dagdhapañcēṣukīṭam |
śūlāhatārātikūṭaṁ
śuddhamardhēnducūḍaṁ bhajē mārgabandhum || 1 ||

फालावनम्रत्किरीटं
फालनेत्रार्चिषा दग्धपञ्चेषुकीटम् ।
शूलाहतारातिकूटं
शुद्धमर्धेन्दुचूडं भजे मार्गबन्धुम् ॥ १ ॥

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

అంగే విరాజద్భుజంగం
అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగమ్ |
ఓంకారవాటీకురంగం
సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుమ్ || 2 ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

నిత్యం చిదానందరూపం
నిహ్నుతాశేషలోకేశవైరిప్రతాపమ్ |
కార్తస్వరాగేంద్రచాపం
కృత్తివాసం భజే దివ్యసన్మార్గబంధుమ్ || 3 ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

కందర్పదర్పఘ్నమీశం
కాలకంఠం మహేశం మహావ్యోమకేశమ్ |
కుందాభదంతం సురేశం
కోటిసూర్యప్రకాశం భజే మార్గబంధుమ్ || 4 ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

మందారభూతేరుదారం
మందరాగేంద్రసారం మహాగౌర్యదూరమ్ |
సిందూరదూరప్రచారం
సింధురాజాతిధీరం భజే మార్గబంధుమ్ || 5 ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

అప్పయ్యయజ్వేంద్ర గీతం
స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే |
తస్యార్థసిద్ధిం విధత్తే
మార్గమధ్యేఽభయం చాశుతోషో మహేశః || 6 ||

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||

ఇతి శ్రీ మార్గబంధు స్తోత్రమ్ ||
*శివమే జగము-జగమే శివము.*

Shiva, Margabandhu Stotram, appayyadikshitulu, sambho mahadeva deva, shambho mahadeva deva  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,730; 104 తత్వాలు (Tatvaalu) and views 226,020
Dt : 27-Jan-2023, Upd Dt : 27-Jan-2023, Category : Devotional
Views : 686 ( + More Social Media views ), Id : 85 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : shiva , margabandhu , stotram , appayyadikshitulu , sambho , mahadeva , deva
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు