శివాష్టకమ్ Shivashtakam शिवाष्टकम् - Songs - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,250; 104 తత్వాలు (Tatvaalu) and views 225,825.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Devotees of Shiva, practicing the attributes of Shiva, conquer the Arishadvarg and the Ashtavyasan.

శివ భక్తులు, శివ గుణాలను ఆచరిస్తూ, అరిషడ్వర్గాలను అష్టవ్యసనాలను జయిస్తారు.

May God give adequate wisdom, energy, money, help to every mentally and physically poor family, to light Tulsi Kartika oil lamp twice a day in a year. This should be done by everyone, male and female, virtue and sin are personal, please don't forget.

దేవుడు సంవత్సరం మొత్తం, రెండు పూటలా, తులసి కార్తీక నూనె దీపం పెట్టే, బుద్ధి ని శక్తి ని ధనం ను, అవి లేని గుణం లేని ప్రతి మానసిక మరియు ధనం లేని ప్రతి శారీరక బీద కుటుంబానికి, ఇచ్చి తగిన సహాయం చేయాలి. ఇది ఆడ మగా బేధం లేకుండా, ప్రతి ఒక్కరూ చేయాలి, పుణ్యం పాపం వ్యక్తిగతం మాత్రమే సుమా, దయచేసి మరువద్దు.

Even if we are too lazy with money and lust, we don't know how to decorate the lamp, but at least we get pleasure from seeing the decoration of other people's lamp, let's try to keep it in our house. Every day, you get many good words and images in WhatsApp status, which are at least 75 percent of what we practice.

మనకు ధనం తో మోహం తో బద్దకం ఎక్కువ అయి, దీప అలంకారం చేయడం రాకపోయినా, కనీసం ఇతరుల దీపం అలంకారం అయినా చూసి ఆనందం పొందుతాం, మన ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. వాట్సాప్ స్టేటస్ లో రోజూ, మీకు ఎన్నో మంచి మాటలు చిత్రములు అలా వెళ్ళి పోతున్నాయి, అవి మనము ఆచరించేవి కనీసం 75 శాతం ఉంటాయి.

Now in 9th year, serving (seva) Mom like own children at home and providing the best treatment for health, they have wanted us to get this best position, they have worked hard for so many years, and don't we pay it back? Mom had to hold a hand or a stick to walk, fell several times and went to emergency situations. We stayed with Mom and left government job, solid income and pension.

ఇప్పటికి 9వ సంవత్సరం, ఇంట్లోనే సొంత పిల్లల్లాగే సేవ చేస్తూ క్షేమం కోసం ఉత్తమ వైద్యం అందచేయడం, మనం ఈ ఉత్తమ స్థానం పొందాలని ఇన్ని సంవత్సరాలుగా వారు కోరుకున్నారు కష్టపడ్డారు, మరి ౠణం తీర్చవద్దా? అమ్మ నడవాలంటే, చేయి లేదా కర్ర పట్టుకోవాలి, చాలా సార్లు పడిపోయి అత్యవసర పరిస్థితులకు వెళ్లింది. అమ్మ దగ్గర ఉండి సేవ కై, ప్రభుత్వ ఉద్యోగం, గట్టి ఆదాయం మరియు పెన్షన్లు వదిలేసాము.

Over 1 year, since July 2021, daily blob. Saffron vibhuti. you too? Hindus should always wear saffron on their foreheads, regardless of gender. feel stain? oil, turmeric, and other things on it. We will wear blob to the temple. But also at home for morning puja, morning and evening Tulsi lamp.

1 సం పైగా, జులై 2021 నుంచి, రోజూ నుదుట బొట్టు. కుంకుమ విభూతి. మీరూ? హిందువుల నుదిటి పై ఎప్పుడూ కుంకుమ ఉండాలి, లింగ భేదం లేకుండా. మచ్చ పడకుండా నూనె, పసుపు అద్ది, దానిపై మిగతావి. గుడి కి ఎటూ పెట్టుకుని వెళతాము. కానీ ఇంట్లో కూడా ఉదయం పూజకు, ఉదయం సాయంత్రం తులసి దీపం కు.

We will have blob/ tilak, in a mile walk, to the vegetable market, to the medicine shop, to the government office, to the bank, no damage for us even if anyone stare at us.

అవి అలాగే ఉంటే, మైలు నడకలో, కూరగాయల కొట్టుకు, మందులు షాపు కు, ప్రభుత్వ కార్యాలయం , బాంకు, షికారు కు కూడా, స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎవరైనా చిత్రం గా చూసిన నష్టం లేదు.

దేవుని కరుణ, వెంకన్న శక్తి, దయ. తలనీలాలు ఇవ్వనందుకు ఇన్నేళ్లు, ఇబ్బందులుతో రాపోయినా పర్లేదు.

లేటు దోషం లేకుండా, కనీసం జుట్టు మోహం వదిలించుకో, అదీ అరిషడ్ వర్గాల లో భాగం, 2020 మార్చి నుంచి, ఇప్పుడు వరకు 32 వ నెల (ఏడు) శిరోముండనం {32 each month (year) Shiromundan from 2020 Mar, practice arishadvarg}, కొన్ని ఏళ్ల కు సరిపడే, ప్రతి నెలా గుండు తో దీవించారు. Jai Tirumala Tirupati Venkanna.

Om Namashivaya - Our Karthik ghee (Cow) lamp (Shiva) from years daily full year, morning and evening at Tulasi plant (Vishnu).
ఓం నమశ్శివాయా - మా కార్తీక (ఆవు) నెయ్యి దీపం (శివ) ఏళ్లుగా రోజూ ఉదయం సాయంత్రం సంవత్సరం మొత్తం, తులసి మొక్క దగ్గర (విష్ణు)

As we discussed before, it is one way to be with pancha bhoota daily, namaskar to agni (fire).

గతంలో అనుకున్న విధంగా, పంచభూతాలు తో రోజూ ఉండే విధంగా, ప్రతిరోజూ అగ్ని దేవుని కి నమస్కారం.

Please share every week your and childrens, the strict rules and practices of Vaksuddi Arishadvarg Ashtavyasan control, living guru old parents seva, sacrifice, spiritual progress, public seva, If you believe in Samskar, Parents, God and Guru only and want to be with children at oldage. If you want to conquer Arishadvarg Ashtavyasan, you need to answer everything, it may be correct or wrong, to correct them. Otherwise children will get same mentality, because our thoughts are showing effect on them and home.

మీరు అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం వదలాలి అంటే, అన్నిటికీ జవాబు తప్పో ఒప్పో చెప్పి సరిచేసుకుంటూ మారాలి. అదీ మీకు సంస్కారం, తల్లి తండ్రులు, గురువు, దైవం పై నమ్మకం ఉంటే నే మరియు ముదుసలి తనములో పిల్లలతో ఉండాలి అనుకుంటే. వారం వారం అరిషడ్ వర్గాల అష్ట వ్యసనాల నియంత్రణ సాధన, సజీవ గురువు ముదుసలి తల్లి తండ్రులు సేవ, త్యాగాలు, ఆధ్యాత్మిక ప్రగతి, ప్రజా సేవ గురించి పంచుకోవాలి. లేదంటే పిల్లల కు అదే మనస్తత్వం అలవాటు. మన అభీష్టమే సంకల్పమే మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది జరుగుతుంది.

At first everyone laughs at our words, then with the start of God's training, after the situation is turned upside down, who can do what.

మన మాటలు అందరూ ముందు నవ్వుకుంటారు, తర్వాత దేవుని శిక్షణ మొదలు తో, పరిస్థితి తలకిందులుగా అయిన తర్వాత, ఎవరు ఏమి చేయలేరు.

For few, Kartika Monday and Purnima come together, auspicious for Satyanarayana Swami Vrat.

కార్తీక సోమవారం మరియు పూర్ణిమ కలిసి వచ్చింది కొందరికి, సత్యనారాయణ స్వామి వ్రతము కు మంచి అనుకూలం.

* * *

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథ నాథం సదానంద భాజామ్ ।
భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 1 ॥

prabhuṃ prāṇanāthaṃ vibhuṃ viśvanāthaṃ jagannātha nāthaṃ sadānanda bhājām ।
bhavadbhavya bhūtēśvaraṃ bhūtanāthaṃ, śivaṃ śaṅkaraṃ śambhu mīśānamīḍē ॥ 1 ॥

प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथ नाथं सदानंद भाजाम् ।
भवद्भव्य भूतेश्वरं भूतनाथं, शिवं शंकरं शंभु मीशानमीडे ॥ 1 ॥

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాది పాలమ్ ।
జటాజూట గంగోత్తరంగైర్విశాలం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 2॥

ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మ భూషాధరం తమ్ ।
అనాదిం హ్యపారం మహా మోహమారం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 3 ॥

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాప నాశం సదా సుప్రకాశమ్ ।
గిరీశం గణేశం సురేశం మహేశం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 4 ॥

గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదాపన్న గేహమ్ ।
పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్-వంద్యమానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 5 ॥

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజ నమ్రాయ కామం దదానమ్ ।
బలీవర్ధమానం సురాణాం ప్రధానం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 6 ॥

శరచ్చంద్ర గాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ ।
అపర్ణా కళత్రం సదా సచ్చరిత్రం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 7 ॥

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం।
శ్మశానే వసంతం మనోజం దహంతం, శివం శంకరం శంభు మీశానమీడే ॥ 8 ॥

స్వయం యః ప్రభాతే నరశ్శూల పాణే పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ ।
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి ॥

ఇతి శ్రీశివాష్టకం సంపూర్ణమ్ ||

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,250; 104 తత్వాలు (Tatvaalu) and views 225,825
Dt : 06-Nov-2022, Upd Dt : 06-Nov-2022, Category : Songs
Views : 393 ( + More Social Media views ), Id : 59 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Shivashtakam , prabhum , prananatham , vibhum , vishwanatham
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు