1.
అగ్రరాజ్యంలో శ్రీనివాస కల్యాణం.. విశేష సేవలు.. పాల్గొన్న వైవీ దంపతులు - Mon, 27 Jun 2022 22:38:38 +0530
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, తిరుమల శ్రీనివాసుడి కల్యాణం అగ్రరాజ్యం అమెరికాలో ఘనంగా జరిగింది. 25వ తేదీ శనివారం రోజున డాలస్‌లో గల క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సాస్ ఈవెంట్ సెంటర్ వేదికగా కన్నుల పండువగా సాగింది. ఏడుకొండలు దిగి, సప్త సముద్రాలు దాటి వచ్చిన వెంకన్నను దర్శించుకునేందుకు 12 వేల మందికి పైగా తరలివచ్చారు. మరో సముద్రంలా
ఇంకా
2.
అనిల్‌కు పదవీ ప్రవాసులకు దక్కిన గౌరవం: నందిని అబ్బగౌని - 7:58:43 +0530
తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఎన్నారై అనిల్ కుర్మా చలం నియమించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని కృతజ్ఞతలు తెలియజేశారు. పదవీ భాద్యతలు స్వీకరించిన అనిల్ కూర్మాచలంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనిల్‌కు పదవీ రావడం పట్ల తెలంగాణ ఎన్నారై సమాజం హర్షం వక్తం చేస్తుందని ఆమె
ఇంకా
3.
సీఎం కేసీఆర్, అనిల్ కూర్మాచలంకు రాధారపు సతీష్ కృతజ్ఞతలు - Wed, 22 Jun 2022 22:31:48 +0530
హైదరాబాద్: ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యమకారునికి దక్కిన గౌరవం తెలంగాణ రాష్ట్ర వాదాన్ని ఖండాంతరాలలో టీఆరెఎస్ ఎన్నారై విభాగాన్ని స్థాపించి కేసీఆర్ నాయకత్వంలో బలంగా వినిపించిన ఎన్నారై టీఆరెఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలంకు ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక, తెలంగాణ రాష్ట్ర టీవీ అండ్ చలన
ఇంకా
4.
డాలస్‌లో వన భోజనాలు.. ఆట, పాటలతో హోరెత్తిన ప్రాంగణం.. - Mon, 30 May 2022 21:19:03 +0530
ఖండంతరాల్లో కూడా అచ్చ తెలుగు సాంప్రదాయాలు కంటిన్యూ చేస్తున్నారు. సందడిగా బతుకమ్మ ఆడతారు. వన భోజనాలు కూడా నిర్వహిస్తారు. తెలుగువారి వనభోజనం డాలస్‌లో సందడి చేసింది. ప్రకృతి ఒడిలో ఆటలాడారు. వేలాదిమందితో బతుకమ్మ పండుగను విశేషంగా నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షించిన డాలస్ తెలంగాణ ప్రజాసమితి ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చింది. అర్గిల్‌లోని పైలట్‌నాల్ పార్క్‌లో ఆదివారం టీపాడ్ వన భోజనాలు నిర్వహించింది.
ఇంకా
5.
సువిధ ఆధ్వర్యంలో విజయవంతంగా 5కే, 10కే రన్: అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు - Mon, 09 May 2022 21:17:03 +0530
వాషింగ్టన్: సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్, కాలిఫోర్నియా రిజిస్టర్డ్ నాన్-ప్రాఫిట్.. కాలిఫోర్నియా స్టేట్ క్యాపిటల్ సిటీ - శాక్రమెంటోలో శనివారం, ఏప్రిల్ 23, 2022న 5K రన్, 10K నడకను విజయవంతంగా నిర్వహించింది. ఓవర్సీస్ వాలంటీర్స్ ఫర్ ఎ బెటర్ ఇండియా (OVBI) ఈ రన్‌ను నిర్వహించడంలో సువిధతో భాగస్వామ్యం కలిగి ఉంది.
ఇంకా
6.
ఎన్నారై టీడీపీ విభాగం వెబ్సైట్ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు: సేవలపై ప్రశంసలు - Fri, 15 Apr 2022 20:36:44 +0530
హైదరాబాద్: వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగుదేశం పార్టీ అభిమానులను, వారు ఏర్పాటు చేసుకున్న సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాన్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్ www.nritdp.comను టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ వెబ్సైట్
ఇంకా
7.
తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో టీడీపీ అవిర్భావ దినోత్సవ వేడుకలు - Thu, 31 Mar 2022 21:29:39 +0530
కువైట్: తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రంగ రంగ వైభవంగా కువైట్‌లోని పలు ప్రాంతాలలో కువైట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రస్తుతం కువైట్‌లో ఉన్న కోవిడ్ నిబందనలకు అనుగుణంగా ఎక్కువ అభిమానులు ఒకేచూట గుమ్మిగూడకుండా కువైట్‌లోని వివిధ ప్రాంతాలలో ఈ వేడుకలను చేసుకున్నారు. అబుహలిఫా, ఫహాహీల్, మహబూలా,
ఇంకా
11.
తెలుగు సంఘాల ఐఖ్యవేదిక కువైట్ సారధ్యంలో ఆన్లైన్లో నాటకం: సురభి నాటక కళాకారులకు చేయూత - Tue, 23 Nov 2021 23:32:37 +0530
గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలు కలిసి గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య గా ఏర్పడి గత సంవత్సరం కాలంగా ఎన్నో కార్యక్రమాలను ఉమ్మడిగా నిర్వహిస్తూ తమ ఉనికిని చాటుకుంటూ మన సంస్కృతి, సంప్రదాయాలు, భాషాభివృద్దికి ఎంతో పాటుపడుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల నాటక కార్యక్రమాలు జరగక జీవనోపాదికి ఇబ్బంది పడుతున్న సురభి కళాకారులకు చేయూత ఇవ్వాలనే సదుద్దేశ్యంతో
ఇంకా
12.
అమెరికాలో నల్గొండ యువకుడి మృతి.. శోకసంద్రంలో పేరంట్స్ - Mon, 22 Nov 2021 16:40:36 +0530
దేశం కానీ దేశంలో.. కొలువు కోసం/ ఉన్నత చదువు కోసం వెళ్లిన వారు ఉన్నత స్థితిలో ఉంటే ఓకే.. కానీ కొందరు యువకులు పిట్టల్లా రాలిపోతున్నారు. అవును విదేశాల్లో జరిగే ప్రమాదాల్లో ఆసువులు బాస్తున్నారు. తాజాగా అమెరికాలో తెలంగాణ యువకుడు మృతి చెందాడు. ఎల్లికాట్ సిటీలో ఈ నెల 19వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ
ఇంకా
13.
గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా బాలల దినోత్సవం - Fri, 19 Nov 2021 00:14:05 +0530
గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వున్న 65కుపైగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో 25 దేశాలలోని తెలుగు పిల్లలతో ఘనంగా వర్చువల్ పద్దతిలో 12 గంటలపాటు నిర్విరామంగా పూర్తిగా "బాలలచేత - బాలలకోసం" బాలల దినోత్సవ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ ర్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తమ సందేశాన్నిపంపించారు.
ఇంకా
14.
ఏమేమి పువ్వప్పునే..: టీప్యాడ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు - Tue, 12 Oct 2021 21:59:43 +0530
వాషింగ్టన్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీప్యాడ్) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని బిగ్బ్యారెల్స్ రాంచ్ ఇన్ ఆబ్రేలో బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. డల్లాస్‌లోని ఫుట్‌బాల్ స్టేడియంలో ఏటా పదివేల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహించే టీప్యాడ్.. ఈ దఫా కొవిడ్ విజృంభణ నేపథ్యంలో పూర్తి గ్రామీణ వాతావరణంలో, 60 ఎకరాల ఫామ్‌హౌస్‌లో, పచ్చని పంటచేల
ఇంకా
15.
గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు - Tue, 07 Sep 2021 20:06:41 +0530
దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలన్ని కలిసి భారీగా నిర్వహించాయి. 1888 సెప్టెంబరు 5న జన్మించిన భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాము. గల్ఫ్ దేశాలలోని వివిధ పాటశాలల్లో రక రకాల సబ్జెక్టులను భోదిస్తున్న
ఇంకా