కనీసం 4 హారతులు నోటికి రావు. శ్లోకాలు పద్యాలు నోరు తిరగవు. ఆచరణలో దైవత్వం లేదు. తనలో దైవాన్ని? (General)
మూగపోతున్న ముదుసలి గొంతు/మనసు లు - బయట తిప్పడం? నలుగురితో కలవడం, మాట్లాడడం? వాట్సాప్ ఫోన్? (General)
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం దండకం - ఊపిరితిత్తులు గుండె ముక్కు కంఠం కు మంచి, వాక్సుద్ది, మానసిక బలం (Songs)
తెదేపా అధిష్టానం, కొంతమంది నాయకులు పరిస్థితి ని బట్టి నేర్చుకోరు, నోరు లేని చీరాల తెదేపా (Politics)