శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా Sreesatyanarayana Song(s)


Play, Lyrics/ Original Song, Song Date
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
 Sreesatyanarayana Lyrics/ Original Song Play link -    

Lyrics/ Original Song link -    

Song Date - Feb 28, 21
గాయకులు కాని మనకు, గాన మాధుర్యం ముఖ్యం కాదు, గాత్ర ప్రయత్నమే ముఖ్యం. కానీ పాటతో, మాటల స్పష్టత, శ్వాస ఆపుకునే ప్రక్రియ, ముఖ్యం. ఊపిరితిత్తులు బాగా పనిచేస్తూ, అలాగే కంఠములో కఫము అడ్డు లేకుండా ఉంటుంది. అంటే అన్ని విధాలా ఆరోగ్యం.

పాత రోజుల్లో, అబ్బాయి అమ్మాయి ఇద్దరికీ పాటలు వచ్చి ఉండాలి. ఎందుకంటే, అది ఆరోగ్యం, వ్యక్తిత్వం, మననం, గుర్తు ఉంచుకోవడం, ఉచ్చారణ, కళ, సాధన, సాత్వికత, పట్టుదల, సున్నితత్వం, ఆత్మవిశ్వాసం, స్టేజ్ భయం పోవడం, కోసం. అసలు విషయము మరచి, ఎగతాళి చేసి, పూర్తిగా మానేసాము.

మీరూ వీలైంత సాధనతో, ఏదో ఒక పాట పద్యము, పెద్ద గొంతుతో పాడే, ప్రయత్నము చేస్తారు కదూ?