The Organizing Convention is an important, informative, and engaging event. It offers an opportunity to hear from progressive voices throughout our country, and gain new skills and ideas.
Date : 05/31/2019 to 06/02/2019
Location : Moscone Center - 747 Howard St., San Francisco, CA 94103.
* CDP Chair Election
* Regional Director Election
కాలిఫోర్నీయా డెమోక్రాటిక్ పార్టీ రాష్ట్ర సమావేశాలు
ఈ రాష్ట్ర సమావేశాలు అనేవి ఒక ముఖ్యమైన, సమగ్రమైన సమాచార వివరాలతో, అందరితో కలసి పంచుకునే అవకాశం ఇస్తుంది, ఆ రాష్ట్ర పార్టీ సభ్యులకు. అంతే కాకుండా, దేశం అంతటా ఉండే ప్రగతిశీల గొంతుల నుండి వినడానికి అవకాశాన్ని అందిస్తుంది, మరియు కొత్త నైపుణ్యాలు మరియు ఆలోచనలు పొందేందుకు మార్గం కూడా.
రాష్ట్ర స్థాయి మరియు ప్రాంతీయ నాయకులను, ప్రచారంతో ఓటింగ్ పద్దతి ద్వారా, పార్టీ సభ్యులు ఎన్నుకుంటారు. అలాగే రాబోయే 2020 లో, అధ్యక్షులుగా నిలబడే కొత్త నాయకులు, అలాగే వారిని బలపరిచే పార్టీ పెద్ద నాయకులు కూడా, ప్రచారం చేస్తారు. పార్టీని మంచి దోవలో బలంగా నడపాలి అంటే, తమ లేదా తమ వారి ఆలోచనలకు అండగా ఉండమని అభ్యర్దిస్తారు. Catg = ;City(s) = San Francisco; State(s) = CA; Country = USA Title = California Democratic Party State Convention, San Francisco, CA, USA Keywords = California, Democratic Party, State Convention, San Francisco, CA, USA, DSCC
Published on Jun/03/2019 - 3389 Views ( + More Social Media views )
This TV, That TV, Our TV, Your TV - But we can see all TV, Raido & Paper News Entertainment Here!
Facebook Comments
California Democratic Party State Convention, San Francisco, CA, USA - Related News