APLatestNews.com top Banner
         
కొత్త కధానాయకుడు - తెలుగు చలన చిత్ర రారాజు, వేరే లేరు, ఇక రాడు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
జెమినీ లో ఉచితంగా, కొత్త కధానాయకుడు వేశారు, నెలల తర్వాత. రసజ్ఞులు, ఆవేశంగా ఆముదం వదిలించుకుని చూస్తారు, మొదటి రోజే. బాలయ్య ప్రయత్నం బాగుంది. జూ ఎంటీ యార్ ఇంకా బాగా చేసేవారు, ఇంకా బాగా రక్తి కట్టేది.

అమ్మ 2 గంటలు, పాత చిత్రాలు, అన్ని గుర్తుకు తెచ్చుకుంది, దాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ. ఆమె కోసం, ఎవరు ఏ పాత్ర అని చెప్పటం, మనకూ తప్పదు.

పద్ధతి గా , నిక్కచ్చిగా ఉండి, కష్టపడి పైకి వచ్చారు అన్నగారు. సినిమా రంగంలో, ఆయనను వేలెత్తి చూపుటకు, ఏమీ లేదు. అదొక పెద్ద గ్రంధాలయం. నిర్మాత, దర్శక, పలు ప్రయోగాలు, పలు పాత్రలు, ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో.

తెలుగు చలన చిత్ర రారాజు, వేరే లేరు , ఇక రాడు. అలాంటి రాముడు, క్రృష్ణుడు, శ్రీనివాసుడు, దుర్యోధనునుడు , రావణుడు. దేశంలో నే ఎదురు లేదు. ఆకారం , ఆహార్యం , వాచకం , సంస్కృతం భాష పై పట్టు, ఇంకా ఎన్నో . . .

కొత్త తరానికి నచ్చుతారో లేదో కానీ, తడి ఉన్న మనసు లు ఎన్నటికీ మరువవు. రామన్నా జోహార్లు.

Dt : 29-Apr-2019, Upd Dt : 29-Apr-2019 , Category : General, Views : 71 ( id : 95 )
Tags : ntr , kathanayakudu
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments