APLatestNews.com top Banner
         
తివారీ కుటుంబ కొడుకు విషాదం నుంచి పాఠాలు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
తివారీ కుటుంబ 40 ఏళ్ల కొడుకు విషాదం నుంచి పాఠాలు, అందరికీ తెలిసినవే , కానీ మాకు జరగవు అనుకుంటాము. ఇక్కడ కొడుకు అయినా, కూతురు అయినా విషయం ఒక్కటే.

1. ఒక బంధం లో ఉండి పాత , పక్క, చాటు బంధాల జోలికి వెళితే ఫలితం. వీరు అందరూ, అసూయతో, ఉన్న దాన్ని కూడా దూరం చేస్తారు.

2. పేరెంట్స్ దూరంగా ఉండి(దగ్గరగా ఉన్నా సరే) , డబ్బు తో పిల్లలను పెంచడం. తాము
ఏమి ఎంచు కుంటున్నారో పిల్లల కూ తెలీదు , పెద్దవాళ్ళం కూడా అంతే. వినరు , చెప్పము. మన తప్పులు, పిల్లలు మార్గాలు గా చూస్తారు.

3. మన నుంచి డబ్బు, అధికారం , అవసరం ఆశించి చుట్టూ దగ్గర ఉండే వాళ్ళ మాటలను ఎప్పుడూ నమ్మరాదు , వినరాదు. మన పతనాన్ని తెలిసినా హెచ్చరించరు, ఆపరు ఎందుకంటే మనకు కోపం వస్తుంది అని లేదా ఎలా పోతే మనకేమి అని.

4. మనం కష్టం, బాధ్యత, పెద్దలు, ముందు చూపు కు తల వంచక పోతే, మన పిల్లలు అదే చేస్తారు, తర్వాత ప్రమాదం లో పడతారు.

మాకు జరగవు అనుకుందామా? చేతులు కాలాక, కోట్లు ఖర్చు చేసినా, తివారీ కొడుకు ను వెనక్కి తేగలమా? ఇప్పుడు ముసలి వాళ్ళ కు దిక్కు ఎవరు? ఇలా జరగడం లో తల్లి దండ్రులు బాధ్యత లేదు అంటారా?

Dt : 26-Apr-2019, Upd Dt : 26-Apr-2019 , Category : General, Views : 82 ( id : 93 )
Tags : tivari , son , death
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments