APLatestNews.com top Banner
Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
Latest Telugu(AP and Telangana) News VideosLatest India(English) News VideosLatest India(Hindi) News VideosLatest USA(English) News Videos Press Releases/Note - News/Events/Pictures Latest Telugu Serials and Shows Videos Telugu Devotional Videos Telugu Movie News and Comedy Videos Telugu Full Length Movie Videos Indian/Andhra/Telugu Recipes(Cooking) Latest Sports News Latest Telugu/English News feed(Short Text Version) Telugu/English - India/USA Newspapers Polls - vote/share your thoughts? Live Streaming - Watch News Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live TVs Live Streaming - Listen Radio Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live Radio APLatestNews.com on Social Media Network
             
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వాలు కుడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, ప్రశ్నలు సంధించండి.
తత్వం 9 - ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహార నియమం పాటించాలి(652 Views)
ధ్యానం చేయాలన్నా, జ్ఞానం పొందాలన్నా ఆరోగ్యం గా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహార నియమం పాటించాలి. మితమైన సహజమైన సాత్విక శాఖాహారం అందుకు సరైనది. కొన్ని అయినా చెయ్యగలమేమో ప్రయత్నిచవచ్చు శక్తి మేరకు, సరి పొయిన సమయాలలో దొరికిన వస్తువులతో. ఇవి మందులు కాదు ఆహారము మాత్రమే.

దినసరి కార్యక్రమము - ఆరోగ్యానికి - యోగా/వ్యాయామం/తిండి/నిద్ర

చక్కెర వ్యాధి(మధుమేహం/సుగర్), బిపి, గడ్డలు, కణితలు, కాన్సర్, లావు లెదా పొట్ట తగ్గటం, రక్త నాళ కొవ్వు లేదా వేరే ఎదేని రోగ నిరోధకానికి మంచిది. మొదట చాలా కష్టము గ ఉండొచ్చు కాని ఒక్క సారి రోగము వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ నరకము, హస్పిటల్ ఖర్చు, బిళ్ళలు, ఎక్స్ రే, ప్రయాణాలు. ఆ బాధతో పొల్చుకుంటే, ఇది చాలా తేలిక, ఇంట్లో ఉండే వస్తువులు, ఖర్చు తక్కువ.

5.00 AM - యోగా/వ్యాయామం[Yoga/Exercise]
5.40 AM - 1/2 to 1 లీటరు నులి వెచ్చ మంచి నీళ్ళు, రాత్రి రాగి చెంబులో - [1/2 to 1 Ltr warm water, night Copper Vessel] - కొన్నిసార్లు రాత్రి few nights add Fenugreek Seeds/మెంతులు & Ajowan/వాము
5.50 AM - వేప పొడి(అర స్పూన్) + తేనే కొంచెం + నీళ్ళు కొంచెం[Neem leaf powder 1/2 spoon + Honey + water drops].
6.00 AM - గ్లాసు రసం - (కాకర లేదా పుదిన-కరేపాకు-కొత్తిమీర లేదా సెలరి లేదా కారెట్) + అల్లం ముక్క + 1 వెల్లుల్లి రెబ్బ + వీలైతే 1 తమల పాకు - కనీసం వారానికి 5 రొజులు[(Glass juice - bitter gourd OR Mint+ Curry leaf+ Cilantro or coriander OR celery OR carrot) + small ginger + 1 garlic + if possible 1 Betal Nut - at least 5 days in a week]
6.15 AM - గ్రీన్ టీ నిమ్మ తేనే తో [green tea + lemon + honey]
6.30 AM - స్నానం [Bath]
7.00 AM - గోధుమ/ఓట్ బ్రెడ్ ముక్కలు 3 లేదా కప్ ఓట్ మీల్ లేదా ఇడ్లి లేదా దోసె లేదా రాగి జావ లేదా సగ్గు బియ్యం లేదా గోధుమ ఉప్మా , ఎప్పుడైనా కప్ సీరియల్ [Wheat/oat bread 3 OR cup oat meal OR idly OR dose OR raagi jaava OR Sabudana OR wheat upma , rarely cup cereal]
7.10 AM - కప్పు సోయా లేదా బాదాం పాలు + లవంగా + మిరియాల పొడి + అల్లం ముక్క + పసుపు + యాలక[Cup Soya OR Almond milk + clove + pepper powder + ginger + turmeric + Cardamom]
8.10 AM - అవకాడో 1/2, ఆపిల్ 1/2, కివి 1/2, 4 బేబి కారెట్ - వీలైతే ద్రాక్ష/పండు ఖర్జూరం/ బ్లూబరి[Avocado, Apple, Kiwi, baby carrot - Grapes/dates/blueberry]
9.10 AM - డ్రై ఫ్రూట్స్ - కనీసం 2-5 ముక్కలు - జీడిపప్పు, బాదాం, వేరుశనగ, ఎండు ద్రాక్ష, వాల్నట్[Dry fruits - 2 to 5 - cashew, Almond, peanuts, grape, walnut]


11.40 AM - అన్నం, కూర(ఉప్పు/కారం తక్కువ), పెరుగు/మజ్జిగ, అరటిపండు, పెద్ద ఉల్లి ముక్కలు[Rice, curry(less sugar/red chilli), curd/buttermilk, banana, , small onion]
12.00 PM - 1 మైలు నడక[1 mile walk]
2.00 PM - గ్రీన్ టీ + లవంగా + యాలక[Green tea + clove + Cardamom] - 4 times in a week


4.30-5.30 PM - గ్లాసు రసం - కీర దోసకయ లేదా సెలరి లేదా కారెట్ లేదా సబ్జా గింజలు - కనీసం వారానికి 4 రొజులు[Glass juice - Cucumber OR celery OR carrot OR Sabja/ Sweet Basil/ Tukmaria Seed - at least 4 days]
6.00 PM - స్నానం [Bath]
6.30 PM - అన్నం, చపాతి, కూర(ఉప్పు/కారం తక్కువ), పెరుగు/మజ్జిగ, అరటిపండు/మామిడి, పెద్ద ఉల్లి ముక్కలు [Rice, wheat roti/chapati, curry(less sugar/red chilli), curd/buttermilk, banana/mango, small onion]
7.00 PM - 1 మైలు నడక[1 mile walk]


9.30 PM- నేల నిద్ర[Sleep], నీళ్ళు తాగాలి రాత్రి నిద్రలో అవసరం అయితే[Drink water in the night if required]


1. ఆలివ్ ఆయిల్/అవిసగింజల పొడి అన్ని వంటలలో [Olive oil/Flax seeds powder for cooking]
2. శుక్ర,శని,ఆది - కనీసం ఒక పూట రోజూ బ్రౌన్(దంపుడు) బియ్యం అన్నం రాగి/జొన్న/సజ్జ సంగటి [Fri, Sat, Sun - brown rice at least once in a day, Raagi/Jowar/Bajri sangati]
3. వీలైతే వారానికి - 1. ఒక ఆరెంజ్, బొప్పాయి, హానిడ్యు, కాంటలూప్, పుచ్చకాయ, దానిమ్మ[Orange, Papaya, honeydew, Cantaloupe, watermelon, pomogranate] 2. సజ్జ/జొన్న రొట్టె Bajra/Jowar roti 3.Sprouts/మొలకలు - green gram(పెసలు), chena(శనగలు) 4. బార్లీ/Barly water
4. Long Pepper/తోక మిర్యాలు/పిప్పిళ్ళు లేదా Cinnamon/దాల్చిన చెక్క పొడి - రాత్రి లేదా పరకడుపున ½ స్పూన్/spoon తింటే, సన్న బడతాము, అరుగుతుంది
5. Fenugreek Seeds/మెంతులు & Ajowan/వాము - లు వేసి రాత్రి ఉంచిన నీళ్ళు తాగితే ఖాళీ కడుపున మంచిది
Dt: 2017-09-01

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
Facebook Comments