APLatestNews.com top Banner
         
మాకెందుకు రాజకీయాలు, లోకం ఎలా పోతే, ఇంట్లో గమ్ముగా లేదా వ్యాపారం చాలు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మాకెందుకు రాజకీయాలు, లోకం ఎలా పోతే, ఇంట్లో గమ్ముగా ఉంటాం లేదా మా వ్యాపారం, ఉద్యోగం మాకు చాలు. ఈ రోజులలో అలా ఉంటే కష్టమే, ఎందుకో చదవండి.

* నిన్న ఎన్నికల ప్రచారంలో, సాయిరెడ్డి, నారాయణ సొంత గొంతులతో దొంగ ఆడియో లు వచ్చాయి. అంటే, మన చుట్టూ నమ్మకం లేని, పరిస్థితి కి వచ్చాము. రేపు మనగొంతుతో, మన వాళ్ళే మోసం చెయ్యొచ్చు.

* ఓటుకి నోటు కేసు లో రాజకీయాలు పక్కన పెడితే, మనకు కావాలసిన విషయాలు చాలా ఉన్నాయి.

1. నమ్మించి మోసం చేసింది మన మిత్రుడే, బంధువే - మనకు లేరా అలాంటి వారు? మనం జాగ్రత్తలు పడద్దా లోకం తీరు తో?

2. బుల్లి కెమెరా తో, అంతా రికార్డింగ్ - మన వాళ్ళు రికార్డు చేసి, మనతో పడని వియ్యంకుడు లేదా స్నేహితులు కు చూపించ కూడదా?

మనం లేదా మన పిల్లలు, ఊళ్ళకు పోతే హోటళ్లు కాలేజీ ల లో, ఎక్కడ ఎన్ని బుల్లి కెమెరా లు ఉన్నాయో తెలుసా?

వీళ్ళు అందరి ధీమా , మనం అమ్ముడు పోయి గెలిపించిన, మన నీతి లేని నాయకులు, పర్లేదు తప్పించుకోవచ్చు మనవాడే గదా.

మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, లోకం తీరు గమనిస్తూ, మన వాళ్ళ ను అప్రమత్తం చెయ్యాలి. తప్పదు. జాగ్రత్తలు సుమా.

Dt : 12-Apr-2019, Upd Dt : 12-Apr-2019 , Category : General, Views : 147 ( id : 88 )
Tags : Politics , outside world
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content