APLatestNews.com top Banner
         
అక్క ఉంగరం కొట్టేసారంటా అందరి ఎదురు గా, జాగ్రత్త మరి - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఈ వారంలో అక్క ప్రచార కార్యక్రమంలో, కార్యకర్తలు లో ఒకరు, అక్క ఉంగరం కొట్టేసారంటా అందరి ఎదురు గా. ఎవరూ ఆపలేక పోయారు , పట్టుకోలేక పోయారు పట్ట పగలు అంత జనం లో. మొన్న ఇంకో నాయకుని గొలుసు కూడా కొట్టేసారు, తెలుసు కదా. అందరూ దీనిని ఖండించారు, ఇలా జరగకుండా చూడాలి.

ఆ కార్యకర్త చిన్న ప్రయత్నం చేశాను, తన వంతు బాధ్యత గా , ప్రాక్టీస్ కోసం, తర్వాత బై ఎలక్షన్ సీటు గారంటీ కోసం, అధిష్టానం ద్రృష్టి లో పడటం కోసం అన్నట్టు భోగట్టా.

అప్పుడే ప్రతాపం చూపిస్తే ఎలా , అదీ సొంత నాయకుల మీదే అని ఒక వైపు బాధ , రెండో వైపు ఆనందం పడుతున్నారు నాయకులు వారసత్వ లక్షణాలు చూసి.

తనకు సీటు గారంటీ బై ఎలక్షన్ లో అని, ఇంతకన్నా స్వామి భక్తి ఏముందని , సంబరాలు చేసుకున్న ఆ కార్యకర్త తోటి వారితో.

పది రోజులు ఆగండి, మనల్ని గుడ్డిగా నమ్మి ఓటు వేసిన జనం ఉన్నారు, వారిపై చూపిద్దురు వచ్చే 5 ఏళ్ళు మీ ప్రతాపం వాళ్ళ ఖర్మ కాలి మనం గెలిస్తే, ఓపిక పట్టండి అని పెద్దలు ఆపలేక ఆపసోపాలు పడుతున్నారు, అన్నట్టు భోగట్టా.

యథా నాయకా తథా కార్యకర్తా అంటున్నారు.

ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడిగితే ఎవరికి ఇస్తారు? మంచి వాడికా చెడ్డ వాడికా? అవకాశం ఎవరికి ఇవ్వాలి , నేర చరిత్ర లేదా రాజకీయ అధికారం లేని కొత్త వ్యక్తి కి , ఎలా నడుపుతాడో చూద్దాం అని.

Dt : 04-Apr-2019, Upd Dt : 10-Apr-2019 , Category : Politics, Views : 128 ( id : 74 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content