APLatestNews.com top Banner
         
ఉత్తరాది వారెందుకు, నమస్కారం తప్పా లేక కరెక్టా? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఫాన్ వారు తెలుగు లో తెలివి గలవారు లేరని , బీహార్ నుంచి సలహా దారులను తెచ్చుకున్నారు , దాదాపు చాలా కాలం గా చాలా డబ్బు ఇచ్చి. అంటే పార్టీ భవిష్యత్ వారి చేతిలో పెట్టారు. ఆ డబ్బు కి తెలుగు వారికి అర్హత లేదా ఉత్తరాది వారెందుకు , అందులోనూ బీహార్. ఆంధ్రా లో ఓటు లేకపోయినా, హైదరాబాద్ సినిమా వారు, కెసీఆర్ అండ కావాలి.

సైకిల్ వారు బెంగాల్, డిల్లీ, కాశ్మీరు మంత్రులు ను అద్దెకు తెచ్చి, తెలుగు వారికి, తెలుగు వారి కోసం, ఉత్తరాది వారితో పెచారం చేయిస్తున్నారు, తమ పధకాల మీద తమ్ముళ్లు మీద నమ్మకం లేకో లేదా సినిమా వాళ్ళు లేకో.

గ్లాసు వారు, ఉత్తరం నుంచి మాయమ్మను తెస్తే అంబేద్కర్ ను గౌరవించి, బడుగు బలహీన వర్గాలు కు అండ ఉన్నాము అని కొత్త పార్టీ గా. పెద్దల కు నమస్కారం, పాద నమస్కారం మన జాతి సంస్కృతి.

ఇంతకు ముందు మనవాళ్ళు మోడీకి, సోనియమ్మకు, అద్వానీకి, వాజ్పేయికి, ఇందిరమ్మకు నమస్కారాలు చెయ్యలేదా?

ఏది పెద్ద తప్పు, ఏది ఆంధ్రా తెలుగు ఆత్మ గౌరవం?

1. పార్టీని బీహారీ నడపడం.

2. 30 ఇయర్స్ ఇండస్ట్రీకి ఉత్తరాది బుడ్డి రాష్ట్రం ప్రచారం

3. బలహీన వర్గాలు కు అండగా ఉన్నాము అనడం , నమస్కారం తో నిరూపించి గౌరవించడం.

గ్లాస్ వారు అన్నారు, ఉత్తరాది వారి దౌర్జన్యాన్ని ఆపాలి అని, దక్షిణాది మీద. అంటే డిల్లీ లో అధికారంలో ఉన్న నాయకులను మాత్రమే.

పేపర్, టీవీ వార్తలు సర్వేలు నమ్మ గలమా. ప్రతి దాని వెనుక ఏదో పార్టీ డబ్బు ఉంటుందేమో. అంతా మాయాజాలం, భ్రమ.

Dt : 04-Apr-2019, Upd Dt : 11-Apr-2019 , Category : Politics, Views : 128 ( id : 73 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal , mayavati
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content