APLatestNews.com top Banner
         
అనుభవం లేదని గేళి చేశారు. కొత్తదనం , కొత్త నాయకత్వం కోరారు తెలివిగా గెలిపించారు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
కేసీఆర్ గెలుస్తారు అని కాంగ్రెసు వాళ్ళు అనుకోలేదు, ఎక్కువ మంది జనం కూడా. తెలంగాణా ప్రజలు తమ తెలివిని నిరూపించారు మూస పాత రామన్న , రాజన్న, సోనియమ్మ పాలన వద్దు అని. ఇంకో సారి కూడా.

భారత ప్రజలు , ఛాయ్ వాలా ను గెలిపించారు ఊహించని విధంగా తెలివిగా. 60 ఏళ్లుగా చెయ్యలేని వో ఎన్నో చేసి చూపించారు. విదేశాల్లో గౌరవం పెరిగింది. లంచాలకు ఉపయోగం అని, హోదా వద్దు అని మనం కాగితం ఇచ్చాం అంటున్నారు.

ట్రంప్ కు రాజకీయ అనుభవం లేదు అని గేళి చేశారు. ఊహించని విధంగా ప్రజలు తెలివిగా గెలిపించారు. చెప్పినవి అన్ని చేస్తున్నారు.

ఈరోజు కి ఎదురు నోరెత్తేవారు లేరు, పై ముగ్గురు కి. కొత్తదనం , కొత్త నాయకత్వం కోరారు, ప్రజలు తెలివి గా, ఎటువంటి బాగ్రౌండ్ లేకపోయినా.

మరి మన ఆంధ్రా సోదరులు , అందరికన్నా తెలివైన వారు. కదా. పై ముగ్గురు లా తెలివిగా ఆలోచన చేసి , కొత్తదనం కోరతారు అని ఆశిద్దాం.

Dt : 04-Apr-2019, Upd Dt : 12-Apr-2019 , Category : Politics, Views : 123 ( id : 72 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal , KCR , Trump
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments