APLatestNews.com top Banner
         
ప్రతి సంతొషానికి ముందు వెనుక బాధలు ఉంటాయి - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
మాయలో చిక్కినపుడు, నన్ను అడుగుతారు. వీలుని బట్టో, కర్మాను సారమో ఇస్తాను. ప్రతి సంతొషానికి ముందు వెనుక బాధలు ఉంటాయి . బాధలు మొదలయ్యాక వారే అంటారు కష్టాలు తగ్గించమని మరలా. అదే మాయా జీవిత చక్రం. ఎవరికి ఎంత వరకు అవసరమో అంత ఇస్తున్నాను. ఏది అయినా ఎక్కువ అయితే వాళ్ళకే నష్తము. ఎందుకంటే, మాయలో పూర్తిగ దిగబడతారు. తెలుసుకో లేరు, బయటకు రాలేరు. తెలిసే సరికి అంతా అయిపొయి ఉంటుంది.

ఈ కలియుగం లో ఎవరైనా సంతోషంగా వున్నరా - పెళ్ళి అయిన వారు లేదా కాని వారు, ఉద్యోగం ఉన్నవారు లేదా లేని వారు, సంపద ఉన్న వారు లేదా లేని వారు, పిల్లలు ఉన్నవారు లేదా లేని వారు. లేనప్పుడు లేదు అనిపిస్తుంది, ఉన్నప్పుడు ఎందుకు ఉంది అని అనిపిస్తుంది.

గీత లో చెప్పినట్టు, ఆకు మీద అంట కుండా ఉండే నీటి బొట్టు వలే, విషయ వాసనలకు దురంగా ఉండేవాళ్ళు మాత్రం నిర్మలంగా ఉంటారు ఎటువంటి కష్టానికి కుంగిపొకుండా, సుఖాలకు లొంగకుండా.


Dt : 18-Aug-2017, Upd Dt : 22-May-2019 , Category : Devotional, Views : 896 ( id : 6 )
Tags :
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.