APLatestNews.com top Banner
         
గురువు నీ దగ్గరకే వస్తాడు, నీ దగ్గర లో ఉంటాడు - శ్రీ స్వామి తత్వాలు(Sri Swami Tatvaalu)
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
దేవుడు అంటే భగవంతుడు, ఈశ్వరుడు, అల్లా , ప్రభువు, గురువు. అంటే మనలోని ఆత్మ. మంచి తల్లి, తండ్రి కూడా గురువు లే. మంచి గురువు ఆచరిస్తూ చెపుతాడు. సుఖ దుఖాలను సమంగ చూస్తాడు, ఆడంబరాలకు దూరంగా ఉంటాడు, మన మధ్యే ఉంటాడు. గురువు దేవుని చేరుటకు తేలిక మార్గము చూపుతాడు.

నీ మనసు నిర్మలం చెసుకోని చూడు గురువు నీ దగ్గరకే వస్తాడు, నీ దగ్గర లో ఉంటాడు. భారతం లో ఎంత మంది గోపాలుడి ని గురువు, దేవుడు అని తెలుసుకో గలిగారు? మన ఆత్మ మాట మనము వినగలిగితే, ఆత్మే మన గురువు, ఎవరి అవసరము లేదు.

Dt : 14-Aug-2017, Upd Dt : 15-Feb-2019 , Category : Devotional, Views : 763 ( id : 5 )
Tags :

Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.