APLatestNews.com top Banner
         
మోక్షం అంటే ఏమిటి, చదువు రాని వారి సామాన్య భాషలో చెప్పండి - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఈ క్షణం లో యముడు వచ్చినా , డబ్బు , బంధాలు , ఆస్తి , కక్షలు, మోహం ఆలోచన లేకుండా, నవ్వుతూ వెంట వెళ్ళడం. ముందే చేసిన పాపాలకు, పశ్చాత్తాప పడి, శిక్ష అనుభవించి ఉండాలి. అప్పుడు ఏ విషయ వాసనలు మనతో రావు, మరు జన్మ ఉండదు.

రానూ అని ఏడ్చినా గింజుకున్నా, ఎటూ వదలరు.

ఆ సమతా స్ధితి రావాలి అంటే సాధన చెయ్యాలి ధ్యానం లో. మొహం లో ఉన్న వారికి, పాపాత్ములకు ఇది సాధ్యం కాదు. లేదంటే 100 జన్మలు ఎత్తి అయినా, ఈ బాధలు నరకం పడాలి సాధించేవరకూ.

ఆత్మహత్య తో, పాపం వడ్డీ తో సహా తర్వాత జన్మలో తీర్చాలి, తప్పదు. అందుకే అది వద్దు, ఇంకా ఎక్కువ పాపం, అంటారు. పాపం కు దూరంగా ఉంటే, ఆ అవసరం రాదు.

అదే జీవిత పరమార్థం, గీతాసారం. భక్తి పూజలు అనే మొదటి మెట్టు తర్వాత స్థానం, మానసిక ధ్యానం మే. ఎప్పుడు ఎక్కుతాము ఆ ధ్యానం మొదటి మెట్టు?

Dt : 16-Dec-2018, Upd Dt : 24-May-2019 , Category : Devotional, Views : 76 ( id : 27 )
Tags :
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.