APLatestNews.com top Banner
  
భీష్ము డికి ముందు గానే ద్రౌపది వస్త్రాప హరణాన్ని ఆపమని శ్రీ కృష్ణుడు - లోకం తీరు(Loakam Teeru) 26
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
Latest Telugu(AP and Telangana) News VideosLatest India(English) News VideosLatest India(Hindi) News VideosLatest USA(English) News Videos Press Releases/Note - News/Events/Pictures Latest Telugu Serials and Shows Videos Telugu Devotional Videos Telugu Movie News and Comedy Videos Telugu Full Length Movie Videos Indian/Andhra/Telugu Recipes(Cooking) Latest Sports News Latest Telugu/English News feed(Short Text Version) Telugu/English - India/USA Newspapers Polls - vote/share your thoughts? Live Streaming - Watch News Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live TVs Live Streaming - Listen Radio Online(Telugu/ English/ Hindi/ Tamil/ Kannada/ Malayalam/ Bengali) - Live Radio APLatestNews.com on Social Media Network
             
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
భీష్ము డికి ముందు గానే ద్రౌపది వస్త్రాప హరణాన్ని ఆపమని శ్రీ కృష్ణుడు చెప్పించ వచ్చు కదా! చివరికి ఆయనను అవమానం తో బాధ తో చంపట మెందుకు?

మొదటగా క్రృష్ణయ్య ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి, అధర్మాన్ని తుంచుటకు సమూలంగా, కాని అవకాశాలు ఇచ్చాడు మారతారని.

క్రృష్ణయ్య అక్కడ లేడు. ద్రౌపది ఆ క్షణం వరకూ, భగవంతుని సహాయం కోరలేదు. భౌతిక మాయలో ఉంది.

చంపినది అర్జునుడు , చంపే ఉపాయం చెప్పినది భీష్ముడే, శిఖండి ని తెమ్మని. క్రృష్ణయ్య కు అసలు యుద్ధం తో సంబంధమే లేదు.

మన లాగా, ఇరుపక్షాల వద్ద నటించలేదు. కౌరవుల కు దూరంగా ఉండి , తప్పులు ఎత్తి చూపించి, సరిచేసుకోమని, జీవితం మొత్తం చెప్పాడు.

భగవంతుడు మనకు శక్తి, బుద్ధి , వివేకం ఇచ్చారు. మన కర్మకు మనమే బాధ్యులం. భీష్మునికీ అన్ని ఉన్నాయి, ఆపగలడు. క్రృష్ణయ్య కూడా ఏమీ చేయలేడు భీష్ముడు ని. కానీ భీష్ముడు నచ్చ చెప్పి, గమ్ముగా ఉన్నారు.

ఒక పిల్ల మేడ మీద నుంచి పడుతుంది, మనం ఎదురు గా ఉన్నాం. ఆపుతామా లేక క్రృష్ణయ్య సందేశం రాలేదు అని ఊరకుంటామా. అదే బుద్ధి, జ్ఞానం, వివేకం.

కోర్టు వారు హత్య చేసిన వారికి శిక్ష వేయడం ఎందుకు, ముందే ఆపవచ్చుగా. పాపం పండేంత వరకు , పోలీసు, కోర్టు అవసరం రాదు కదా. సరే ఈరోజు ల లో దేనినీ నమ్మే పరిస్థితులు లేవు కదా, దేవా.

Dt : 02-Jan-2019, Upd Dt : 15-Jan-2019 , Category : Devotional, 125 Views, Tags : bheeshma , krishna , draupadi

Facebook Comments