Happy (English) New Year - do not forget roots - Goals - Eng/ Tel - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,174; 104 తత్వాలు (Tatvaalu) and views 225,030.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమహా, ఓం నమో కరోనా గురవే నమహా Om Namo Narayanaya, Om Sreematreanamah, Om Namo corona gurave namaha

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. Happy (English) New Year

తేట తెలుగు లో ఆధ్యాత్మిక బోధ చేసిన తెలుగు గురువులు వీర బ్రహ్మం, రాఘవేంద్ర, వేమన గార్లకు పాదాభివందనం. మంచి మనసుగల మీ లాంటి ఉత్తమ గురువులందరికీ వందనం.

Salutations/ Pranam to Telugu Gurus Veera Bramham, Raghavendra and Vemana Gaarlaku, who taught spirituality in Telugu. Pranam to you like best mind gurus like you.

దయచేసి మన మూలాలను మరువద్దు. ప్రకృతి పులకించే పంచభూతాలు పరవశించే మన తెలుగు ఉగాది, ఈ సంవత్సరం ఏప్రిల్ 1 (అమెరికా) మరియు 2 న (భారత్). ఇకనైనా మాత్రుభాషలో శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుదాం సొంత మాటలు రాతలతో.

Please do not forget our roots. Our Telugu Ugadi, which is fascinated respected by Panchabhut and nature, is on April 1 (America) and 2 (India) this year. At least now onwards we will greet and convey thanks in mother tongue with own words writings.

మన తల్లి దండ్రుల పాదాలను తాకనిదే, పూజించనిదే, గుడిలో దేవతలను తాకే, పూజించే హక్కు మనకు లేదు. గణేషుడు దీనిని నిరూపించారు తమ్ముడు కార్తికేయుని పరీక్షలో.

We have no right to touch or worship the deities in the temple, without touch or worship the feet of our parents. Lord Ganesh proved this in the test with his younger brother Karthikeya.

కరోనా గురువుని గౌరవిద్దాం, ఏదో 6 నెలలకు మనకు గుణ పాఠాలను చెపడానికి చుట్టపు చూపుగా వస్తే, మనము నిర్లక్ష్యముతో బాధ్యతారాహిత్యము తో, 6 యేళ్ళకు పైగా లేదా జీవితాంతము మనతో ఉంచేవిధముగా ప్రవర్తించడము మర్యాద కాదు. దయచేసి టీకాలు వేయించుకుని, ఇంటి ఆహారముతో రోగనిరోధకశక్తిని పెంచుకుని, ముక్కు కు మూతికి 3 పొరల మాస్క్ కట్టి, ఇతరులకు 6 అడుగుల దూరములో ఉందాము. కరోనా గురువు మరియు అతని శిష్యులు తిరిగి వెళ్ళే అవకాశము ఇద్దాము.

Please respect the Corona Guru, if he comes to tell us life lessons for 6 months, it is not polite for us to behave reckless and irresponsible, in a way that we keeps him over 6 years or for the rest of our lives. Please be vaccinated, boost immunity with home food, wear a 3 layer nose mouth mask and stay 6 feet away from others. Please give the Corona Guru and his followers a chance to go back.

ఎప్పుడూ లాగనే ఈ కొత్త సంవత్సరం లో కూడా ఆయురారోగ్యాలతో, అరిషడ్ వర్గాలు ను జయించే, పంచభూతాలు తో మమేకం అయే, తెలుగు భాష రాసి ప్రచారం చేసే, ముదుసలి తల్లి దండ్రులు ను ప్రెమతో ఇంట్లో పెట్టుకుని చూసే, దైవ వేద గ్రంధాలు శ్లోకాలు మరియు భగవద్గీత నోటి తో చదువు తూ పిల్లల కు మానసిక బలం నేర్పే, రాత్రి 10 కి పడుకుని ఉదయం 5 కి లేచే, కాకర వెల్లుల్లి అల్లం మిరియాలు వేప త్రిఫలం తినే, మంచిని సనాతన ధర్మం ను పెంచి పంచే పోషించే, శక్తిని యుక్తిని భక్తిని కృతజ్ఞతలును బాధ్యత ను వివేకం ను, ఆ దేవుడు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము.

As always in this new year also be with longevity with good health, conquering the Arishdvarg, mix with the Panchabhuta, writing and propagating mother tongue, keeping old parents at home with love, reading Veda Devine scriptures hymns and reciting the Bhagavad Gita orally, teaching the same for children for mental strength, sleep at 10pm and wake up at 5 am, consume bitter guard garlic ginger peppar neem triphal, encourage support sanatana dharma - We earnestly ask God to give nurture virtue, power, devotion, gratitude, responsibility, and wisdom to perform them.

కొత్త సంవత్సరానికి లక్ష్యాలు అంటే, పైన చెప్పినవే కదా - ఇప్పుడు మొదలు పెట్టడం లేదా పైన చెప్పిన వాటిని కొనసాగించడం, అందరికీ ఉత్తేజం కలిగించే విధముగా.

Goals of new year should be the same as above - either start now or continue with them so that others can inspire.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,174; 104 తత్వాలు (Tatvaalu) and views 225,030
Dt : 31-Dec-2021, Upd Dt : 31-Dec-2021, Category : General
Views : 1599 ( + More Social Media views ), Id : 1283 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : new year , roots , goals , telugu , ugadi , corona
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content