APLatestNews.com top Banner
         
శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వాముల వారు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వాముల వారు. 1998 లో శివైక్యం చెందారు.

ఆయన రాసిన భగవద్గీతను చదివారంటే , వామ్మో అంటారు, అది మకరందమే తేనె తాగడం తెలిసిన వారికి, సాత్వికులకు. కాళహస్తి దగ్గర ఆశ్రమం.

మానస బోధ ఒకసారి వినండి , అసలు జీవితం లక్ష్యం ఏమిటి, మనం ఏమి చేస్తున్నామో , పరుగులు దేనికో అర్థం అవుతుంది.

ఆయన ఉపన్యాస వీడియో చూడండి యూట్యూబ్ లో. ఈరోజు ల లో, ఈతరం లో ఒక సాధారణ నిరాడంబరంగా ఉండే గురువు కు ఉదాహరణ.

సిల్క్, మెరిసే బట్టలు లేవు , ఎతైన బంగారు సింహసనం లేదు. మామూలు బల్ల మీద కూర్చుని చెపుతున్నారు గీత , మానస బోధ. ఆయన ను చూసే భాగ్యం దక్కలేదు. దురదృష్టం.

శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానంద గిరి స్వాముల వారు  - Pic 2


Dt : 30-Dec-2018, Upd Dt : 10-Apr-2019 , Category : Devotional, Views : 203 ( id : 22 )
Tags : Vidya Prakashanandagiri , Shukra Brahma ashramam , Srikalahasti , Gitamakarandam
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

All best news at one place for NRIs
Multiple source NEWS from 6 yrs
No Ads or Spam, free Content