APLatestNews.com top Banner
         
సూర్య నమస్కారాలు - రకాలు, ఉపయోగాలు, విధానం - శ్రీ స్వామి తత్వాలు(Sri Swami Tatvaalu)
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ధ్యానానికి, యోగానికి ఆరోగ్యము ముఖ్యం, ఆరోగ్యానికి సూర్య నమస్కారాలు తేలికగా అందరికి ఉపయోగపడతాయి, అందరు వీలుని బట్టి చేయొచ్చు. ప్రత్యక్ష దైవమైన సూర్యుని భక్తిభావంతోనూ, కృతజ్ఞతాపూర్వకంగానూ ఆరాధించే సంప్రదాయం విశ్వమంతటా ఉంది. జీవుల ఉనికి, మనుగడకు ఆధారం సూర్యుడే కాబట్టి అందులో ఆశ్చర్య పడాల్సిన విషయం లేదు.

సూర్య నమస్కారాలతో కిరణాలుమన శరీరంలోకి ప్రవేశించి ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి నియంత్రిస్తాయి. సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్స సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సాయంతో తేలికగా నియంత్రించవచ్చు.

వెలుపలి సూర్యుని కంటే వెయ్యిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞానవివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం.


Dt : 03-Oct-2017, Upd Dt : 16-Feb-2019 , Category : Devotional, Views : 647 ( id : 18 )
Tags :

Facebook Comments


Link

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.