APLatestNews.com top Banner
         
అరిషడ్వర్గా ల ను ఎప్పుడు జయిస్తాము - శ్రీ స్వామి తత్వాలు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ అన్ని సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇంకా సందేహాలు ఉంటే, జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
అరిషడ్వర్గా ల ను ఎప్పుడు జయిస్తాము. అవి - కామ(kama — lust, craze, desire), క్రోధ(kroadha — anger, hatred), లోభ(lobha — greed, miserliness, narrow minded), మోహ(moha — delusory emotional attachment), మద లేదా అహంకార (mada or ahankara — pride, stubborn mindedness), మాత్సర్య(matsarya — envy, jealousy, show or vanity, and pride). అవి శత్రువులని తెలిసినా పట్టించుకోని అహం మనుషుల్లో ఎక్కువగా ఉంటుంది. విలాసాలతో ఆనందించటం వంటి అల్ప ఆలోచనలే అందుకు దోహదం చేస్తాయి.

Dt : 17-Sep-2017, Upd Dt : 22-May-2019 , Category : Devotional, Views : 834 ( id : 14 )
Tags :
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.