APLatestNews.com top Banner
         
ఫలితాల తర్వాత సిత్రాలు - మనస్సాక్షి గల ఓ ఓటరు ఆవేదన - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఒక నిజాయితీ మనస్సాక్షి గల ఓ ఓటరు ఆవేదన.

జగనన్న గెలిచాక , పాలనలో రాష్ట్రం ఏదో అయిపోతుంది అని మమ్మల్ని భయపెట్టవద్దు. మేము అంత తెలివి తక్కువ లేదా ముందు చూపు లేని వారం కాదు.

మా తాతల కాలం నుంచి కూడా, ప్రతి ఎన్నికల కు కూడా, ముందు జాగ్రత్త తో ఖర్చులు కు పదేలుకు సరిపోయేదే తీసుకునే, మా వర్గం కులం అవసరం ఆధారంగా ఓటేసాం. పోయిన సారి, మీరు అలాగే గెలిచారు. మాకు ఎటువంటి నష్టం లేదు, ఇప్పుడు కొత్తా కాదు.

మీరు మీ సంగతులు చూసుకోండి ముందు. అధికారం ఉంది కదా అని, ఇన్నాళ్లు మా అన్న వర్గాన్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మీ అన్న వర్గం, ఇబ్బందులు కాచుకోండి. మీ లోపల భయం ను, మాకు రుద్దడం తప్పు.

ఆస్తులు సంపాదించుకోని , మీరు ఎలా ఇన్ని రోజులు హయిగా ఉన్నారో, మేము ఇంకో 5 యేళ్ళు అలగే ఉంటాము, మొదటినుంచి మాకు అలవాటే అది.

నేను, నా కుటుంబం హయిగా పించన్ తీసుకుని, రుణమాఫీ, పసుపు కుంకుమ, ఆరోగ్య శ్రీ, నిరుద్యోగ భ్రృతి తో , సీరియల్ లేదా సినిమాలు చూసుకుంటా గడుపుతాము జరగబోయే 5 ఏళ్ళు. దయచేసి మమ్మల్ని విసిగించవద్దు, మరలా ఎన్నికల దాకా.

ఇట్లు మంచి మానవత్వం తో పనిలేని, 5000 కంటే ఎక్కువ అడగని, 5 ఏళ్ళ కొకసారి నెల రోజుల రారాజు, ఓ మంచి ఓటరు

Dt : 24-May-2019, Upd Dt : 24-May-2019 , Category : Politics, Views : 111 ( id : 122 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal , results
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

All best news at one place for NRIs
Multiple source NEWS from 6 yrs
No Ads or Spam, free Content