APLatestNews.com top Banner
         
వాట్సప్ వల్ల ఉపయోగం లేదు అనే వాళ్ళకు - నిప్పు ను వాడే విధానం ది తప్పు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
వాట్సప్ వల్ల ఉపయోగం లేదు, అనే వాళ్ళకు ఈ మాట. నిప్పు ది ఎప్పుడూ తప్పకాదు , వాడు వాడే విధానం ది తప్పు. అన్నం వండితే తప్పు లేదు , ఇల్లు తగలపెడితే తప్పు ఆ నిప్పుతో.

మిత్రుల ఆలోచనలు, మనసు, ఆర్ధ్రత , స్పందన , మంచి తనం, బాధ్యత, సాత్విక గుణం, అన్ని అర్థం అవుతున్నాయి వారి జవాబులు లేదా మౌనం నుంచి.

కొందరు దూరంగా పోయారు, అంటే కొన్ని ఏళ్ళు పడుతుంది, సాత్విక గుణం సాధన రావాలి అన్నా, అర్థం కావాలి అన్నా, అది వారి తప్పూ కాదు.

కొంతమంది జవాబు ఇవ్వకుండా గమ్ముగా ఉంటే, చెడ్డవాళ్ళమా అని అన్నారు. తమ బిడ్డ మీద ప్రేమ లెదా స్నేహితుల మీద బాధ్యత ఉంటే అలా అనరు. ఇక్కడే చాటుగా వాట్సాప్ లో మంచి ని మంచి అనలేనప్పుడు , ఇంట్లో అనగలమా , నోరు వస్తుందా? రాదు. అప్పుడు మన బిడ్డలు, కేవలం చెడ్డ వాళ్ళ గొంతు కు ఆకర్షితుడౌతారు. ఫలితం తెలుసు కదా.

10 మంది చెడ్డవారు గొప్పవారు అవుతున్నారు అంటే, అది వారి గొప్పకాదు. 10,000 మంది స్వార్థ మంచివాళ్ళు నోటి కి ప్లాస్టర్ వేసుకోబట్టి, మనకెందుకు లే అని, నేను ఒక్కడిని నోరు తెరవవకపోతే, దేశానికి నష్టం లేదు అని గమ్ముగా ఉండబట్టి.

ధర్మం ని కాపాడు దాం మాటలలో కాకుండా చేతలలో, అది మనల్ని తప్పక కాపాడుతుంది.

Dt : 11-May-2019, Upd Dt : 11-May-2019 , Category : General, Views : 133 ( id : 109 )
Tags : whatsapp , useful
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content