APLatestNews.com top Banner
         
అక్షయ త్రృతీయ నాడు బంగారం కొనాలా, మన ఇంటి ధన లక్ష్మితో? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
అక్షయ త్రృతీయ నాడు ఏది చేస్తే, అది రెట్టింపు అవుతుంది. అంటే , మంచి పనులు చేస్తే, మన పుణ్యం రెట్టింపు అవుతుంది అని అర్థం.

లక్ష్మీ దేవికి లేదా కుబేరునికి పూజ చేస్తారు, అష్టైశ్వర్యాలను ఇమ్మని ప్రార్దించడం లో తప్పు లేదు. పూజ తర్వాత, చిరు ధాన్యాలు, తాజా పండ్లు, స్వీట్లు పంచుతారు.

చదువు చెప్పు, దానం చెయ్యి, అన్నం పెట్టు, లేని వారికి నీళ్ళు పంచవచ్చు. చెప్పులు, గొడుగులు, దుప్పట్లు, మందుల కిట్లు, మొక్కలు, పంచవచ్చు. మంచి పనులు, ఇంకా ఎన్నో చెయ్యవచ్చు.

ధనలక్ష్మి ని వదిలించుకుని నెట్టేసి అమ్మేసి బంగారం కొంటే , అది మనకు కీడు అవుతుంది గాని మేలు కాదు.

బంగారం షాప్ వారికి అది చాలా లాభం, వారి కోసమే కొంటాను అంటావా, రెచ్చిపో, అప్పు చేసి కేజీ బంగారం కొనేయ్, తర్వాత ఆస్తులు జప్తుకు పోవచ్చు.

పెళ్లి కి మరియు దినానికి స్టీలు గిన్నెలు కధ గుర్తు ఉందా, ఇంతముకు ముందు చెప్పింది, ఇది కూడా అంతే మరి. జనం ను , వెర్రి వాళ్ళు పిచ్చి వాళ్ళ ను చేసి, లాభాలు దండుకునే, వ్యాపార తెలివి తేటలు.

Dt : 05-May-2019, Upd Dt : 05-May-2019 , Category : General, Views : 74 ( id : 103 )
Tags : Akshaya Tritiya , buy gold
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments