లోకం తీరు (Lokam Teeru)/ News
           
     
లోకం తీరు, వార్తలు, సలహాలు, జవాబులు, వెటకారాలు, సున్నిత విమర్శలు, అలవాట్లు, సాంప్రదాయాలు, దైవం, పురాణం, కష్ట సుఖాలు, రాజకీయాలు, ఆరోగ్యం, విదేశీ కధలు, పార్టీలు నాయకులు అధికారులకు విన్నపాలు, . . . ఇంకా సందేహాలు ఉంటే, ప్రశ్నలు సంధించండి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 30 కధనాలు.
#లోకం తీరు
1 మీ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎందుకు దూరము గా వదిలారు అని అడగండి (General)
2 ఏ తల్లి కి ఇవ్వని గొప్ప వైద్యం సౌకర్యాలు 7 ఏళ్ళు, దేవుడు ఇచ్చి ఆశీర్వదించారు (General)
3 పెద్ద వయసు వారికి, వ్యాయామం, ప్రాణాయామం, కళ్ళ కింద చారలు (General)
4 6 నెలల వీసా, 4 మెతుకులు పెట్టడానికి లేదు, ఏవో సాకులు, వంతులు - అమ్మా నాన్న లు దూరంగా (General)
5 చచ్చినా తర్వాత, జనమెప్పు కోసమూ, పిండ బంతూ లేల కూతురా (Songs)
6 అమ్మ - సహాయం చేయకపోయినా పర్లేదు, మన వలన ఇబ్బంది కూడదు, మంచి కి అడ్డు పడకూడదు (General)
7 అమ్మ బాధపడి అలిగితే, ఎలా బుజ్జగించాలి - మాతాపిత పాదసేవ మాధవ సేవేయని (Songs)
8 అమ్మ కు కూడా, జోల పాడే అవకాశం వచ్చిందా? పాడారా? - కునుకు పడితె మనసు కాస్త (Songs)
9 ఉదయం 4 కు లెగిచి, 7 కు బయటకు వెళ్లి, మధ్యాహ్నం 12 తర్వాత నే ఇంటికి (General)
10 ఎంతటి పెద్ద అధికారి నాయకుడు అయినా, సాయంత్రం ఇంటికి వెళ్ళగానే తాను ఒక తల్లి బిడ్డే, ఇంకో బిడ్డ తండ్రే (General)
11 ఎక్కడ చూసినా పట్టు దారాలు, వెండి తీగలు, ఆశ్చర్యము. వాటిని ఎత్త లేక, లెక్క బెట్ట లేక, దాచి పెట్టలేక (General)
12 ఏదో ఒక బిడ్డ కు మనిషి గా మారి, జవాబు చెప్పే అవకాశం ఇవ్వు (General)
13 ఇంటి పెద్దల పాద పూజ సేవ వ్రతం లేదా సవాలు ఛాలెంజ్ (General)
14 తల్లి దండ్రులు ఉంటే వారికి సేవ చేయండి, లేకపోతే కనీసం పశ్చాత్తాపం తో దగ్గర వారికి (General)
15 లఘు మంత్ర పుష్పంతో, పాదాలకు పూలు సమర్పించే భాగ్యం దక్కింది (General)
16 ఈ మందుల పెట్టె నింపు వ్రతం, 6 వ సంవత్సరం విజయవంతం గా (General)
17 మీ అమ్మ మీ ఇష్టం, మాకు వద్దు ముదుసలి మనిషి, ట్రాన్సఫర్ లు లేదా విదేశాలు తిరుగుతూ ఉంటే (General)
18 పైనుంచి, ఎంత బాధ పడుతుందో, మా కొడుకు కి, ఈ డబ్బు పిచ్చి ఎప్పుడు తగ్గుతుంది? (General)
19 తర్వాత కాలంలో, ఓపిక తగ్గి, అమ్మలు పిల్లలను వదిలి విసుగు తో, భర్తల మీదకు (General)
20 ఆదివారం వచ్చింది అంటే, పరుగులు ఏడుపులు, గెలుపు అమ్మదే మరియు చీపురు కట్టదే (General)