జీరో కరోనా కేసులతో ప్రకాశం జిల్లా - జిల్లా ఎస్పీ మరియు పోలీసు సిబ్బందికి ధన్యవాదములు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1923 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1958 General Articles and views 1,585,751; 97 తత్వాలు (Tatvaalu) and views 199,493.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Thank you Prakasam SP garu, you are updating everyday Prakasam Public by Prakasam Police facebook page and also your personal facebook account, with most of district police activities. Now you guys made zero cases in our district. We found the body building photo of you, now we got more respect on you.

ధన్యవాదాలు, ప్రకాశం ఎస్పీ గారు. మీరు జిల్లా ప్రజలకు సమాచారం ను , ప్రతి రోజూ ప్రకాశం పోలీసు పేజీ మరియు సొంత ఫేస్బుక్ ఎకౌంటు ద్వారా కూడా అందజేస్తున్నారు. ఈరోజు జీరో కరోనా కేసు లతో జిల్లా, మీరు మరియు మీ సిబ్బంది వలనే సాధ్యం అయింది. మీ బాడీ బిల్డింగ్ ఫోటో కూడా చూసాము, మీరంటే గౌరవం ఇంకా పెరిగింది.

You are with public, you love and respect your job and district public also. Your facebook page and personal account, both proves it openly.

మీరు ప్రజలతో ఉన్నారు అని , మీరు మీ ఉద్యోగ బాధ్యత ను మరియు జిల్లా ప్రజల ను ప్రేమిస్తూ గౌరవిస్తున్నారని, మీ రెండు ఫేస్బుక్ పేజీ మరియు ఎకౌంటు లే ప్రత్యక్ష సాక్షులు.

Other IPS, IAS and local officers, who is working for Govt should follow this great attitude at least by following you. We hope, Our Chirala DSP and also CI will do the same.

మిగతా ఐపీఎస్, ఐఏఎస్ మరియు ప్రభుత్వ అధికారులు కూడా, కనీసం ఇది చూసైనా మీ మంచి పద్ధతి ని అనుసరిస్తారు, అని ఆశిస్తున్నాము. మన చీరాల డీఎస్పీ గారు, సీఐ గార్లు మిమ్మల్ని అనుసరిస్తారు అని అనుకుంటున్నాము.

Thanks for your dedication and great work for our Prakasam District people. You should be our SP for long time and change the District Police system to use and update the technology.

మీ కర్తవ్య నిబద్ధత కు, ప్రకాశం జిల్లా కు మీరు చేస్తున్న గొప్ప సేవలుకు ధన్యవాదాలు. మీరు ఎస్పీ గా ఎక్కువ కాలం ఉండి , జిల్లా పోలీసు వ్యవస్థ ను మార్చి, టెక్నాలజీ ని వాడే విధంగా చేస్తారని ఆశిస్తున్నాము.

Thanking you Sir, ధన్యవాదాలు నమస్కారాలు

update :

One revenue and municipal officer asked that , you are totally giving credit to police, but we also did hard work. No doubt in that, you guys also did the hard work, but you should ask that question to your village, town or district level officer, who is the main person and like a father to that department and should praise their staff on their Facebook/ twitter/ social media page.

ఒక రెవెన్యూ (మరియు మున్సిపల్) అధికారి అడిగారు, మీరు మొత్తం క్రెడిట్ పోలీసు వారికి ఇస్తున్నారు, మరి మేమూ కష్టపడి పని చేశాము కదా అని. అందులో సందేహము లేదు, మీరూ కష్టపడి పని చేసారు, కానీ ఈ ప్రశ్న మీ గ్రామ, పట్టణ లేదా జిల్లా అధికారులు ను అడగాలి.

Because, your works and sacrifices are not published on your town or district officer social media page. District/ Town/ Village officer is the main person, who should put their staff work pictures and say thanks in their social media.

ఎందుకంటే, మీ సేవలను త్యాగాలను, మీ పట్టణ మరియు జిల్లా అధికారులు ఎందుకు ఫేస్బుక్ పేజీ లో పెట్టలేదు అని. జిల్లా / పట్టణం / విలేజ్ అధికారి ప్రధాన వ్యక్తి తండ్రి లాంటి వారు, వారు తమ సిబ్బంది త్యాగాలను పనులను ఫోటోలను, సోషల్ మీడియాలో పెట్టి, కృతజ్ఞతలు ధన్యవాదములు చెప్పాలి కదా.

You can find hundreds of photos of our great police work , on our DGP and Prakasam SP Official and personal accounts also.

మన పోలీసులు త్యాగాలు, మీరు డీజీపీ మరియు ఎస్పీ గారి, ప్రభుత్వ మరియు సొంత ఫేస్బుక్ పేజీలు లో, వందలాది ఫోటోలు మీరూ చూడండి అన్నాము.

Not only that, only police is on the road for 24 hrs in a day, no other department. Even our children are not listening to us, but they will listen to only Police.

అంతే కాదు, పోలీసులు మాత్రమే రోజు లో 24 గంటలూ రోడ్డు మీద ఉన్నారు, మరే ఇతర శాఖ లేదు. మా పిల్లలు కూడా మా మాట వినడం లేదు, కాని వారు పోలీసులకు మాత్రమే వింటారు.

Police, Revenue, Health, Municipal and panchayat, everyone did hard work, no 2nd thought on that, we are respecting everyone. But why other departments are not showing that thanks and gratitude to their own staff on their social media pages. We want to point that only. Please at least start it from now on wards.

పోలీసులు, రెవెన్యూ, ఆరోగ్యం, మున్సిపల్ మరియు పంచాయతీ శాఖలు, అందరూ కష్టపడి పనిచేశారు, దానిపై 2 వ ఆలోచన లేదు, మేము అందరినీ గౌరవిస్తున్నాము. కానీ ఇతర విభాగాలు/ శాఖలు, తమ సోషల్ మీడియా పేజీలలో, తమ సిబ్బంది కి కృతజ్ఞతలను ఎందుకు చూపించడం లేదు. మేము దానిని మాత్రమే సూచించాలనుకుంటున్నాము. దయచేసి కనీసం ఇప్పటి నుండి అయినా ఆ పని ప్రారంభించండి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,585,751; 97 తత్వాలు (Tatvaalu) and views 199,493
Dt : 16-May-2020, Upd Dt : 16-May-2020, Category : General
Views : 823 ( + More Social Media views ), Id : 546 , City/ Town/ Village : Ongole , State : AP , Country : India
Tags : zero corona cases , prakasam district , thanks to district sp police staff , Siddharth Kaushal
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content