APLatestNews.com top Banner

Social Media links
మీరు వెబ్సైట్ లింక్ పంపుతారు ఎందుకు? లాభము లేదా ఆదాయం వస్తుందా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మీకు పంపిన దాని వలన, ఏమీ రాదు, ఆదాయం రాదు. మీకు 3 లైనె ల లో విషయము అర్ధము అవుతుంది.

మనకు ఎదురు పది వేలు ఖర్చు ఒక్కో దానికి (సైట్ కు), గంటల శ్రమ పదేళ్ళు గా. గూగుల్ లేదా సోషల్ మీడియా ద్వారా జనం ఎటూ చూస్తారు, పంపక పోయినా.

కానీ మనకు, ఒక గుర్తింపును సంతృప్తిని ఇస్తుంది బయట ప్రపంచములో. ఏ కార్యక్రమం కైనా అనుమతి నిస్తుంది. ప్రెసిడెంట్, ఫిల్మ్, మిలటరీ, ఏ ప్రోగ్రాం కైనా, కొన్ని సార్లు అనుమతి వస్తుంది.

మొన్న ఎవరో ఒకరు, పది ఏళ్ల క్రితం మా పిల్లలు ఫోటో లు చూసి ఆనందించాను, గతించిన మా వాళ్ళ ను చూసా, పైసా ఖర్చు లేకుండా అమెరికా చూసా, అని జవాబులు పెడుతుంటే, అదొక తృప్తి.

వందలాది మంది నా కళ్ళ తో, ఆ ఫోటో లు ను, వీడియో లు ను చూస్తున్నారు అంటే, ఆనందం. దేవుని సంతానం కు సేవ చేసే భాగ్యం, ఈ రూపంగా వచ్చింది. ధన్యవాదాలు మీకు మరియు దేవునికి.

మొన్న ఒక ఫ్రెండ్ 20 ఫోటోలు, 5 వీడియో లు పంపారు. అలాగే 4 పేజీలు మాటలు పంపారు ఎవరివో ఫార్వార్డ్ చేసి. దానివలన తనకు ఏమి లాభమో తెలీదు, తన వైతే తప్పు లేదు.

ఫోను లో ఎంత మెమరీ నిండు తుంది? అదే ఒక లింక్ అయితే, అన్ని ఆ ఒక్క దాంట్లో ఉంటాయి మాటలు, ఫోటోలు, వీడియోలు - 3 లైన్ల సందేశము. టెంపరరీ లో కొంచెం లేదా మొత్తం డౌన్లోడ్ చేసి, సింగిల్ డిలీట్ కు అవకాశం ఇస్తుంది.

మీ వరకు లింక్ శ్రేష్టం, మన లింక్ లు సురక్షితం. అయితే, బయట లింక్ లు తో జాగ్రత్తలు, తెలీకుండా కొట్టవద్దు. వాటితో పాటు మాల్ వేర్ , వైరస్ డౌన్లోడ్ అవుతాయి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 574 General Articles, 46 Tatvaalu
Dt : 29-Oct-2019, Upd Dt : 29-Oct-2019, Category : General
Views : 132 ( + More Social Media views ), Id : 207 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : links , revenew , satisfaction
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content