పోలీసు అధికారులకు సిబ్బందికి, ప్రజల పట్ల స్పందించవలసిన తీరు వర్క్ షాప్ - 4 నెలల విషయము - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2134 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2169 General Articles and views 2,200,438; 104 తత్వాలు (Tatvaalu) and views 243,914.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ గారి ఆధ్వర్యంలో, ప్రకాశం జిల్లాలోని పోలీసు అధికారులకు సిబ్బందికి, ప్రజల పట్ల పోలీసులు స్పందించవలసిన తీరును గురించి, ప్రవర్తనలో మార్పు చేసుకోవాల్సిన విషయాల గురించి, సెన్సిటైజేషన్ ఆఫ్ పోలీస్ పర్సనల్, అనే కార్యక్రమంతో ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది అని విని సంతోషించాము. ధన్యవాదములు.

షుమారు 4 నెలల విషయము, విలేఖరిగా గౌరవ డీజీపీ గారికి, ఎస్పీ గారికి, జిల్లా స్పందనకు, జిల్లా డీపీవోకు, డీయెస్పీ సీఐ లకు, డీయెస్పీ సీఐ స్థాయి సోషల్ మీడియా పేజీలు కోసము, విన్నపము పంపాము. link జవాబు రాకపోయినా కూడా, జిల్లా స్పందన, డీయెస్పీ, 1 టౌన్ సీఐ (previous) గార్ల వాట్సాప్ ఫోన్లు, ఆ వారం నుంచి మాకు వాట్సాప్ పని చేయడము లేదు. ఇవి ప్రభుత్వము ప్రజల కొరకు ఇచ్చిన ఉచిత ఫోన్లు, సొంత ఫోన్ లాగా ఆపవచ్చునా?

వీరు మీడియా విలేఖరి తోనే ఇలా ఉంటే, ఇంక సామాన్య ప్రజలతో ఎలా వ్యవహరిస్తారో అర్ధము చేసుకోవచ్చు. ఇప్పుడు సందర్భము వచ్చింది కాబట్టి, మీకు విన్నవిస్తున్నాము. ఇప్పుడైనా, వారు తిరిగి వాట్సాప్ కలుపుతారని ఆశిస్తున్నాము. విలేఖరిగా, కొన్ని పంపినవి మీకు నచ్చక పోవచ్చు, వాటిని పెద్ద మనసుతో మన్నించాలి, పట్టించుకోకూడదు లేదా వివరముగా చెప్పాలి. విలేఖరులను, ప్రజలను ప్రోత్సహించి సమాచారము అందుకోవాలి ఇప్పుడైనా, అని ఆశిస్తున్నాము. ధన్యవాదములు.

మామూలుగా అయితే, ఏవండి, పై అధికారులకు పంపుతాము, భవిష్యత్ అభివ్రుద్ది కింద, ఇంకో సంవత్సరములో చేస్తాము అని చెప్పాలి. కాని జవాబు లేదు.

Today SP Prakasam Sri Siddharth Kaushal, has Organized SENSITIZATION OF POLICE PERSONNEL an orientation virtual workshop on various aspects of police functioning to create awareness among the police officers and staff - We are happy to hear this great news.

This is the time to mention the old story as example. I think, within last 4 months approximately, we sent a request to create/ maintain DSP/ CI level social media pages to Respected DGP, Prakasam SP, DPO, Spandana, DSP and CIs. We didn't get the reply, no problem. But the whatsapp phone from Spandana, DSP and 1 Town CI (Previous) are not working from that week. These free numbers are govt numbers for public, can they stop like personal numbers?

If officers are like this with a journalist/ media, we can understand how they will treat general public. Now the situation came, giving the example. We hope, they will change and connect back by whatsapp. We may not like requests or news from media, but we should ignore with big heart or explain that properly. Police officers should encourage media and public to get information any time. Thanking you Sir.

Usually, they should say, we will send to respective higher authorities, it may be added as future enhancement and may be implemented in a year. But no reply at all.

Public has the right to see their local heros hard work, service, sacrifice, on local social daily updates, to appreciate them and be friendly with them.

Salute to police brothers sacrifice in corona 24x7 protection. God bless Police, our local visible protector.

Update : sent the following message to District Police whatsapp numbers - Kadapa, kurnool, krishna, anantapuram, tirupati urban, prakasam, DGP office.

Dear Police officer,

Please respond atleast now about implementation of DSP and CI level local police social pages. Based on your response , we could do further requests to Ministers. Thank you Sir for all your help, we appreciate that.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2169 General Articles and views 2,200,438; 104 తత్వాలు (Tatvaalu) and views 243,914
Dt : 16-Sep-2020, Upd Dt : 16-Sep-2020, Category : General
Views : 852 ( + More Social Media views ), Id : 702 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : workshop , andhra , police , officers , staff , respond , public , example , 4 months back
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content