మహిళా దినోత్సవం - రాముని అడవికి పంపిందీ కైకమ్మే , వెంట వనవాసం చేసిందీ సీతమ్మే - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1099 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1127 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

ఆడదే ఆధారం, మన కధ ఆడనే ఆరంభం, . . . మనసు ను కదిలించే పాట గుర్తు ఉంది కదా.

మన పురాణాలలో ఉదాహరణలు ముందు చూద్దాము -

నారాయణుడిని అడవుల్లో తిప్పిందీ లక్ష్మమ్మే, అన్ని అవతారాల్లో తోడూ నీడా ఆయమ్మే

శివుని కి అండగా ఉందీ పార్వతమ్మే, నెత్తిన తాండవం ఆడుతుంది ఆ గంగమ్మే

రాముని అడవికి పంపిందీ కైకమ్మే , ఆయన వెంట వనవాసం చేసిందీ సీతమ్మే

కృష్ణుని తిప్పలు పెట్టింది సత్యమ్మే, లాలించి మురిపించిందీ రుక్మిణమ్మే

వీళ్ళందరునూ ఆడిస్తూ ఉంది, ఆ అమ్మలగన్న అమ్మ, జగదాంబ ఆదిశక్తియే.

దేవుళ్ళ కే అండ, మన దేవతమ్మలు. మరి, వానర బుద్ధి నరుడా మనమెంత, మన జీవితమెంత? కాస్త తగ్గి ఉండమంట.

మహిళలు, మహా రాణులూ అని చాలా సార్లు చాలా విషయాలలో ఒప్పుకున్నాము కదా.

మరి మన చుట్టూ ఉండే నరులలో,

తాత ను ఆడించింది తాతమ్మే, నాన్న ను నడిపించిందీ మనమ్మే,
మనల్ని పట్టేసిందీ మనమ్మి ఏ, పిల్లల్నీ పాలించిందీ వాళ్ళమ్మే

బాబాయి ని పిన్నమ్మే, మామయ్య ని అత్తయ్యే, బావ ని అక్కయ్యే, ఇలా అందరం బాగుపడింది బంధీలు అయ్యింది వారి చేతిలోనే. ఎవరూ తప్పించుకోలేరు, ఈ ప్రాపంచిక మోహం లో.

కాబట్టి అందరూ ఎప్పుడు లాగే, అన్నిటిలో సర్దుబాటు చేసుకుంటూ, బతుకు జట్కా బండి లాగించేద్దాం, వారికి ఇంకో సారి శుభాకాంక్షలు తెలుపుతూ.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1127 General Articles, 47 Tatvaalu
Dt : 08-Mar-2020, Upd Dt : 08-Mar-2020, Category : General
Views : 380 ( + More Social Media views ), Id : 389 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : womens day
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content