ఇన్నాళ్ళు రాజకీయముగా తిరుగుతూ, టిక్కెట్ ఇప్పించే శక్తి ఉన్న జ్ఞాన వంతుడుకి, వెన్నుపోటు? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1161 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1190 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

వెన్నుపోటు కమీషన్ తమ్ముడు పాపాల లెక్క, వడ్డీ రావణ విషయంలో

* కమీషన్ కోసం వడ్డీ బాబాయి కొడుకు కి టికెట్ ఇప్పించిది ఒక పాపం.

మా సందేశాలు పార్టీ అధిష్టానం దగ్గర కు వెళుతున్న కూడా, బాబాయి కొడుకు కి రాజకీయం వద్దు ముందు చెడ్డపేరు మచ్చ తుడుచుకుని రా, అంటా. అంతే గానీ, వాళ్ళ నాశనం మనం కోరుకోము, ఎంత బతిమాలి నా, మనల్ని నాశనము చేసినా.

* బాబాయి కి ఇంత ధనం నష్టం కు కారణం, రెండో పాపం.

ఊరంతా చెడ్డ పేరు అని తెలిసి, వారిని ఈ రొంపి లోకి దింపి, వారి చేత టికెట్ కి మరియు ప్రచారం, మరియు పంపిణీలకు ఎంతో వెచ్చించి, ఎగ్గొట్టిన వారికి అసలు వెనక్కి రానీయకుండా, ఆపిన మహా పాపం.

ఇంతవరకూ ఎటూ అనుమానం లేదు, తమ్ముడి పాత్రలో.

* మనకు తెలియాల్సింది ఇదొక్కటే.

ఖచ్చితంగా బాబాయి కొడుకు ను, వెన్నుపోటు పొడిచింది సొంత పార్టీ వాళ్ళే. ఇటు టిక్కెట్ ధనం మింగి, పొమ్మన కుండా సీటు ఇచ్చి, అటు ఇంకో వ్యక్తి ని కూడా ఖాయం చేశారు గెలిపించారు. ఇదీ అనుమానం లేదు.

కానీ ఇదంతా అంటే ఈ వెన్నుపోటు పధకం అంతా, మన తమ్ముడు కు తెలిసే జరిగిందా లేదా వాడికి తెలీకుండానే జరిగిందా? ఎందుకంటే, ఇన్నాళ్ళు రాజకీయముగా తిరుగుతూ, టిక్కెట్ ఇప్పించే శక్తి ఉన్న జ్ఞాన వంతుడుకి, వెన్నుపోటు కూడా తప్పక తెలిసి ఉండాలి లేదా దగ్గర ఉండి కమీషన్ ఆశ కోసం సహకరించి ఉండాలి తను కూడా వెన్నుపోటుకు.

కాబట్టి, మూడో పాపం నేను చెప్పలేను, ఇది తన నోటితో, తను చెప్పకుండా. చూద్దాం ఇంకెన్ని, విచిత్ర వివరాలు బయటకు వస్తాయో అని రాము గోపీతో అన్నాడు, బంధువుల వెన్నుపోటు రాజకీయం చెపుతూ.

- -

ఒకరు అన్నారు, వెన్నుపోటు తమ్ముడు, సంవత్సరం గా ఫోన్ ఎత్తలేదు అని కోపమా, అన్నారు.

నేను జవాబు చెప్పా, వడ్డీ బాబాయి కుటుంబం సంవత్సరం గా, ఫోన్ చేయలేదు ఆపేశారు, నాకెందుకు కోపం, మా ధనం ఇచ్చి వేస్తే. ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది వారా లేక ఇంకొకరా?

అలాగే పెద్దోడు ఇంకో, 3 ఏళ్ళు చెయ్యకుండా ఉంటే నే మంచిది, వడ్డీ బాబాయి లాగా. ఎదురు దెబ్బ తగిలితే నే, జీవితం పాఠం నేర్పుతుంది.

ఆలోచన చెయ్యండి, గత సంవత్సరం, కోటీశ్వరుడు అయిన వడ్డీ బాబాయి ని పక్కన పెట్టుకుని కూడా, మనల్నే ధన సహాయం అడిగాడు, ఎందుకు?

మన దుస్తితి పరిస్థితి చెప్పి, చూద్దాం తర్వాత అన్నాము, మనిషిలో మార్పులు చూడాలని. ఇప్పుడు ఫోన్ ఎత్తకపోతే, మనవి మన దగ్గర నే భద్రము గా ఉంటాయి కదా? మనము ఇవ్వలేదు అన్న మాట, ఇక అనలేరు కదా. మనకే మంచిది కదా.

కానీ పిన్నికి అన్యాయం జరుగుతున్న ఊరుకోము కదా.

చూడండి, వాడు గాని తెలివిగా బాబాయి తో చెప్పి, గత సంవత్సర ఫిబ్రవరిలో వడ్డీ తో సహా మొత్తం ఇప్పించి ఉంటే, ఆ తర్వాత బాబాయి మాయ మాటలతో, మా కుమారుడు ఎన్నికల్లో నిలబడ్డాడు, ఇంకొంత ఎక్కువ ఇవ్వు అంటే, ఖచ్చితంగా ఇచ్చే వాళ్ళము కదా, నమ్మకం తో, ఎక్కువ వడ్డీ వస్తుంది అని. అంటే ఇంకా ఎక్కువ మోసం జరిగేది కదా? వాళ్ళు ఫోన్ ఆపి, వాళ్ళ తప్పుడు బుద్ధి, బయట వేసుకున్నారు.

ఇప్పుడు చెప్పండి మూర్ఖముగా వడ్డీ బాబాయి, వెన్నుపోటు కమీషన్ తమ్ముడు ఫోన్ లు ఆపుకుని , మనకు మంచి చేశారా లేదా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1190 General Articles, 47 Tatvaalu
Dt : 13-Apr-2021, Upd Dt : 13-Apr-2021, Category : General
Views : 93 ( + More Social Media views ), Id : 1093 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : wise , knowledge , brother , uncle , backstab , details , power , ticket , politics , contacts
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content