అహంకారం లో గుమస్తాలు ను, వాట్సప్ లో చదవద్దు అని ఆదేశించే స్ధాయికి బాబాయి దిగుతారా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,588; 104 తత్వాలు (Tatvaalu) and views 224,691.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మోహం లో, అహంకారం లో, తప్పు ను ఇంకా పెంచుకుంటూ, ఉన్న గుమస్తాలు, బయటకు వెళ్లిన గుమస్తాలు ను, అందరనూ, చుట్టాలను, మనల్ని మిమ్మల్ని చదవద్దు మన తప్పుడు భాగవతములు, వాట్సప్ లో అని ఆదేశించే, నీచ స్ధాయికి బాబాయి దిగుతారా?

మంచి వారు ఎవరూ, అలా చేయరు, చేస్తే తన తప్పు బహిరంగంగా ఒప్పుకున్నట్టే గదా రామా?

తప్పు సరిచేసుకోకుండా, ముదుసలి తల్లి కి న్యాయం చేయకుండా, అది పని చేసే వారి లేదా జనుల ఆత్మాభిమానం లేదా స్వాతంత్ర్య ను, దెబ్బ కొడతం కాదా? వారు తలవంచాలా?

మన ఎకౌంటెంట్లు అంటే గుమస్తాలు, ఎవరైనా మన తప్పులు ఎండగట్టి, మన బినామీ లు, మోసాలు, అక్రమ ఆస్తుల వివరాలను, ఇన్కం టాక్స్ వారికి లేదా పోలీసు వారికి లేదా జనానికి తెలియజేస్తే, మన బాబాయి పరిస్థితి ఏమిటి?

అందుకే మొన్న అంది, వాళ్ళు మన దేవుళ్ళు, అందుకే వారికి జీతం కాక, విడిగా లక్ష ఇచ్చినా తప్పు లేదు. వారిని ఇబ్బంది పెట్టకూడదు. వారు తోటి గుమస్తాలు కు జరిగే అన్యాయం చూస్తూ ఊరుకోరు.


మీకు గుర్తు ఉంది కదా , తాము కన్నతల్లి కి చేసిన ద్రోహం, తమ కళ్లు తో చదవలేక వినలేక, బీపీ వచ్చి, దొంగలు లాగా పెదముత్యం కుటుంబం పారి పోయింది, వాట్సాప్ లో మన లింకు తెంచుకుని.

అది ధర్మం కు మొదటి విజయం. ఎన్నో ధర్మ రహస్యాలను వినకుండా, మారనీయకుండా పాపం తరిమింది.

అలాగే బాబాయి, గుమస్తాలు (యజమాని బలవంతం చే), వాట్సప్ లింకు నుంచి పారిపోయి లేదా చదవకుండా, వాట్సాప్ లో దాంకోని, ధర్మం కు మొదటి బహిరంగ విజయం ఇస్తారేమో. చూద్దాం. నారాయణ.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,588; 104 తత్వాలు (Tatvaalu) and views 224,691
Dt : 08-Feb-2020, Upd Dt : 08-Feb-2020, Category : General
Views : 823 ( + More Social Media views ), Id : 324 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : uncle babai money interest business issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content